ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్‌

19 Aug, 2019 16:30 IST|Sakshi

తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘కణా’ చిత్రాన్ని ‘కౌసల్య కృష్ణమూర్తి’గా తెలుగులో రీమేక్‌చేస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడ సత్యరాజ్‌ పోషించిన పాత్రను తెలుగులో రాజేంద్రప్రసాద్‌ పోషించాడు. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌చేసుకున్న చిత్రబృందం.. విడుదల చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూసి.. ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

తన తండ్రి కన్న కలను నెరవేర్చేందుకు కూతురు పడ్డ కష్టమే ఈ చిత్ర కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. అయితే క్రికెట్‌ నేపథ్యంలో ఇదివరకే ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ.. ఇందులో రైతుల అంశాన్ని కూడా టచ్‌ చేసినట్లు కనపడుతోంది. ‘నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లని కాదు.. నిన్ను’ , ‘ఈ లోకం.. గెలుస్తానని చెబితే వినదు.. గెలిచిన వాడు చెబితే  వింటుంది. ఏం చెప్పినా గెలిచి చెప్పు’లాంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. శివ కార్తీకేయన్‌ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌పై నిర్మించిన ఈ సినిమాకు భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓన్లీ వన్స్‌ ఫసక్‌..

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

హ్యాట్రిక్‌ కొట్టేశాడు : బన్నీ

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌, జాక్వెలిన్‌ స్టెప్పులు

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రభాస్‌ కామెంట్‌

షూటింగ్‌లో గాయపడ్డ విక్టరీ వెంకటేష్‌

మెగాస్టార్‌ కోసం సూపర్‌ స్టార్‌!

విరాజ్‌పేట్‌ లిల్లీ!

‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు’

‘సాహో’ రన్‌టైం ఎంతంటే!

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఓన్లీ వన్స్‌ ఫసక్‌..

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

హ్యాట్రిక్‌ కొట్టేశాడు : బన్నీ

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌, జాక్వెలిన్‌ స్టెప్పులు

ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్‌