‘శాంపిల్‌ ఒకటి వదులుతున్నాం’

8 Mar, 2018 14:16 IST|Sakshi

వరుస విజయాలతో ఫుల్‌ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈసినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ సినిమాలో నాని సరసన అనుపమా పరమేశ్వరన్‌, రుక్సర్‌ మీర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో తాజాగా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్‌.

కృష్ణార్జున యుద్ధం సినిమా టీజర్‌ను మార్చి 10న ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా హీరో నాని సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. ‘కృష్ణార్జున యుద్ధం శాంపిల్‌ ఒకటి వదులుతున్నాం’ అంటూ టీజర్‌ రిలీజ్‌ పోస్టర్‌ను ట్వీట్‌ చేశాడు నాని. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈసినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

బీజేపీలోకి శుభసంకల్పం నటి..!

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌

సమంతలా నటించలేకపోయేదాన్నేమో!

లుంగీ కడతారా?

నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌

పటాస్‌లోని రాములమ్మ బిగ్‌బాస్‌లోకి

మహేష్‌.. ఫన్‌ బకెట్‌తో ఫేమస్‌

పసుపు-కుంకుమ స్టార్‌.. అలీ రెజా

బిగ్‌బాస్‌లో ‘జండూభామ్‌’

మాస్‌ స్టెప్పులకు మారుపేరు బాబా భాస్కర్‌

ప్రత్యేకమైన యాసతో అదరగొట్టే రోహిణి

పెద్దపులి పాట.. రాహుల్‌ నోట

బిగ్‌బాస్‌లో.. హీరోయిన్స్‌ ఫ్రెండ్‌

ప్రశ్నలతో తికమట్టే జాఫర్‌

సోషల్‌ మీడియా టూ టాలీవుడ్‌.. టాలీవుడ్‌ టూ బిగ్‌బాస్‌

‘సాహో’ కొత్త యాక్షన్‌ పోస్టర్‌

రవికృష్ణ.. సీరియల్‌ హీరోకు కేరాఫ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో