ఈసారి బ్రహ్మి గెటప్ ఏంటో తెలుసా?

7 Dec, 2015 10:52 IST|Sakshi
ఈసారి బ్రహ్మి గెటప్ ఏంటో తెలుసా?

హైదరాబాద్: విలక్షణ నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇపుడు వెరైటీ గెటప్లో కనిపించనున్నారు.  ఈ వారంలో థియేటర్లను పలకరించనున్న మాస్ మహారాజా రవితేజ  తాజా చిత్రం 'బెంగాల్ టైగర్' లో ఆయన అమలపాల్గా అలరించనున్నారు.  ఈ మూవీలో   బ్రహ్మానందం  క్యారెక్టర్ పేరు అమలాపాల్  అట.  దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు నెట్లో చక్కర్లు కొడుతోంది.

దీంతోపాటుగా ఈ చిత్రంలోని ఓ పాట మేకింగ్‌ వీడియోను చిత్ర దర్శకుడు సంపత్‌నంది తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అరగుండు, ఖాన్ దాదా, కత్తి రాందాసు, శంకర్‌దాదా ఆర్ఎంపీ, జిలేబి,  హింసరాజ్, పీకే ఇలా వైవిధ్యమైన పాత్రల పేర్లుతో పాటు తన నటనతో బ్రహ్మానందం  ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే.

 

తాజా గెటప్తో బ్రహ్మానందం ఎలా అలరిస్తాడో చూడాలి. ఇప్పటికే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం రీసెంట్గా 1000 సినిమాల రికార్డును సైతం బ్రేక్ చేశాడు. కాగా  శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రలు పోషించిన బెంగాల్‌ టైగర్ ఈ నెల 10న విడుదలకు సిద్ధం అవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

వారణాసిలో డిష్యుం డిష్యుం

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సారీ చెప్పిన సన్నీ లియోన్‌..!

‘డియర్‌ కామ్రేడ్‌’కు నష్టాలు తప్పేలా లేవు!

వెనక్కి తగ్గిన సూర్య

దేవదాస్‌ కనకాలకు చిరంజీవి నివాళి

‘ఆ మాట వింటేనే చిరాకొస్తుంది’

‘కనకాల’పేటలో విషాదం