హాకీ స్టిక్‌ పట్టిన లావణ్య త్రిపాఠి

15 Dec, 2019 14:36 IST|Sakshi

‘అందాల రాక్షసి’సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. అతికొద్ది కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ‘భలే భలే మగాడివోయ్’,  ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘అర్జున్‌ సురవరం’, వంటి హిట్‌ చిత్రాల్లో నటిగా వందకు వంద మార్కులను సొంతం చేసుకున్నారు. తాజాగా సందీప్‌ కిషన్‌ హీరోగా హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సందీప్‌ కిషన్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం.. ఈ రోజు లావణ్య త్రిపాఠి బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్‌ను తాజాగా రివీల్‌ చేసింది. 

ఈ సినిమాలో ‘హాకీ ప్లేయర్‌ లావణ్య రావు’ పాత్రలో లావణ్య త్రిపాఠి కనిపించనున్నారు. ఈ పాత్రలో జీవించాలనే ఉద్దేశంతో హాకీలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ చిత్రంపై సందీప్‌ భారీ ఆశలే పెట్టుకున్నాడు. టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్న ఈ చిత్రానికి  హిప్ హాప్ తమిజా సంగీతమందిస్తున్నాడు. ఈటీవలే నిఖిల్‌, లావణ్య హీరోహీరోయిన్‌లుగా నటించిన ‘అర్జున్‌ సురవరం’ బ్లాకబస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి లావణ్య త్రిపాఠిపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఆమె నవ్వంటే తనకు ఎంతో ఇష్టమని మనసులోని మాటను బయటపెట్టారు చిరు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గొల్లపూడి అంతిమయాత్ర ప్రారంభం

కమల్‌ హాసన్‌ను కలిసిన రాఘవ లారెన్స్‌

రాధిక శరత్‌కుమార్‌ సరికొత్త అవతారం..

17 ఇయర్స్‌ ఇండస్ట్రీ

ఆ ఆఫర్‌కు నో చెప్పిన సమంత!

అందరూ కనెక్ట్‌ అవుతారు

ఆట ఆరంభం

కొత్త కాంబినేషన్‌

ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలు

మా అల్లుడు వెరీ కూల్‌!

హ్యాట్సాఫ్‌ టు దిశ యాక్ట్‌

నన్ను వాళ్లతో పోల్చడం కరెక్టు కాదు: కరీనా

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పై కేఏ పాల్‌ స్పందన

‘ఫుల్‌ యాక్షన్‌ ట్రైలర్‌కు సిద్దంగా ఉండండి’

సానియాతో స్టెప్పులేసిన రామ్‌చరణ్‌

ఈసారి ముంబైలోనే తైమూర్‌ బర్త్‌డే: కరీనా

గోపీచంద్‌ సినిమా ఆరంభం

‘ఆ సినిమాలకు’  తొలగిన అడ్డంకులు

ఇది అత్యంత అరుదైన గౌరవం: దీపికా పదుకొనే

గొల్లపూడికి చిరంజీవి నివాళి

కేజీఎఫ్‌-2 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఎప్పుడంటే...

మర్దానీ-2: తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!

మీ మీద ఒట్టు.. ఆ ముగ్గుర్నీ ప్రేమిస్తున్నా: వర్మ

పవర్‌ఫుల్‌గా ‘విరాటపర్వం’ ఫస్ట్‌గ్లింప్స్‌

ఆరంభమే ముద్దులతో..

అదే జీవితం కాదు

ముద్దుల మావయ్య హిందీలో నేనే తీశాను

ఐదు పాత్రల చుట్టూ...

ఫుల్‌ యాక్షన్‌...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాకీ స్టిక్‌ పట్టిన లావణ్య త్రిపాఠి

కమల్‌ హాసన్‌ను కలిసిన రాఘవ లారెన్స్‌

రాధిక శరత్‌కుమార్‌ సరికొత్త అవతారం..

17 ఇయర్స్‌ ఇండస్ట్రీ

ఆ ఆఫర్‌కు నో చెప్పిన సమంత!

నేడు గొల్లపూడి అంత్యక్రియలు