బాబు లండన్‌ వెళతాడా?

25 Oct, 2017 00:19 IST|Sakshi

‘‘ఆండవన్‌ కట్టలై’ అనే తమిళ సినిమాను ‘లండన్‌ బాబులు’గా రీమేక్‌ చేశాం. చాలా రోజుల క్రితమే సినిమా పూర్తయ్యింది. అయితే, మంచి రిలీజ్‌ డేట్‌ కోసం వెయిట్‌ చేశాం. నవంబర్‌ 10న సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాత మారుతి. రక్షిత్, స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో ఏవీఎస్‌ స్టూడియో సమర్పణలో మారుతి నిర్మించిన సినిమా ‘లండన్‌ బాబులు’. మారుతి మాట్లాడుతూ– ‘‘చక్కని వినోదంతో రూపొందిన సినిమా ఇది. చూసిన వారందరూ బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా నచ్చి, ఓ ప్రముఖ టీవీ వారు శాటిలైట్‌ హక్కులు సొంతం చేసుకున్నారు. అన్ని వర్గాలవారూ చూసేలా తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు.

 ‘‘సినిమాలకు దూరంగా వైజాగ్‌లో ఉన్న నన్ను పిలిచి మరీ మారుతిగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌. లండన్‌ వెళ్లాలనుకున్న ఓ యువకుడి కథే ఈ సినిమా. అతడు లండన్‌ వెళతాడా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. నవంబర్‌ 4న ప్రీ–రిలీజ్‌ వేడుక నిర్వహిస్తాం’’ అన్నారు  చిన్నికృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, సంగీతం: కె, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: కిరణ్‌ తలసిల, దాసరి వెంకట సతీష్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు