ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

24 Jul, 2019 18:29 IST|Sakshi

మాధవన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా మాధవనే కావడం విశేషం. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ను మ్యాడీ సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా..‘ ఎడిటింగ్‌ చాలా సరదాగా సాగపోతుంది. ఎంజాయ్‌ చేస్తున్నా. అదే సమయంలో ఎంతో భయపడుతున్నా. నేటితో ఈ ప్రయాణం ముగిసింది. నిజంగా వృద్ధుడిని అయిపోతున్నా అంటూ తన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

కాగా నెరిసిన జుట్టు, గడ్డంతో ఉన్న మాధవన్‌ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని.. ‘నాకిప్పుడు 18 ఏళ్లు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో తప్పేం లేదు కదా’ అంటూ సరదాగా కామెంట్‌ చేసింది. ఇందుకు స్పందించిన మ్యాడీ.. ‘ఆ దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. నాకంటే ఎంతో విలువైన వ్యక్తిని భాగస్వామిగా పొందుతావు’ అంటూ ఆమెకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పాడు. కాగా మాధవన్‌ రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరు అందగాడు మాత్రమే కాదు. మనసున్న వారు. మీ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుంది అంటూ పలువురు కామెంట్‌ చేస్తున్నారు.

ఇక ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కన్నత్తిల్‌ ముత్తమిట్టాళ్‌’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో కలిసి నటించిన మాధవన్, సిమ్రాన్‌ ఈ సినిమాలో మరోసారి జంటగా కనిపించనున్నారు. వీరితో పాటు హాలీవుడ్‌ యాక్టర్లు రాన్‌ డోనాచీ (గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ఫేమ్‌), ఫిలిస్‌ లోగాన్‌ రాకెట్రీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Editing is so much fun and exhausting:. Enjoying and fearing it..End of long travel day. Definitely getting older .. 🤣🤣🚀🚀🙏🙏#rocketrythefilm #actormaddy #Rocketryfilm

A post shared by R. Madhavan (@actormaddy) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లిచేసుకోవచ్చా!

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌