ఫుల్‌ చార్జ్‌తో తిరిగొస్తా

6 Oct, 2019 00:18 IST|Sakshi
మహేశ్‌బాబు

మహేశ్‌బాబు ఈ దసరా పండక్కి కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. ‘‘దసరాబ్రేక్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాను. ఫుల్‌ చార్జ్‌తో తిరిగి వస్తా’’ అన్నారు మహేశ్‌. శనివారం మహేశ్‌ స్విట్జర్లాండ్‌లో ఉన్నారని సమాచారం.. పండగ సమయాల్లో మహేశ్‌ విహార యాత్రలకు వెళ్లడం ఇది మొదటిసారేం కాదు. ఎలాగూ పిల్లలు గౌతమ్, సితారలకు స్కూల్‌ సెలవులు ఇచ్చేశారు. వాళ్ల సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ హాలిడే ట్రిప్‌ ప్లాన్‌ చేశారట.

విదేశాల్లో ఫ్యామిలీతో సెలవుల పండగ చేసుకుని తిరిగొచ్చిన తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు మహేశ్‌. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో దాదాపు 70 శాతం సినిమా పూర్తయిందని సమాచారం. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి  విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!

తలైవికి తలైవర్‌ రెడీ

బాక్సాఫీస్‌ వసూళ్లు: సైరా వర్సెస్‌ వార్‌

వితిక చేసిన పనికి షాకయిన నాగార్జున!

వారెవ్వా ‘వార్‌’... కలెక్షన్ల తుఫాన్‌!

సైరాకు భారీగా కలెక్షన్స్‌.. 3రోజుల్లోనే వందకోట్లు!

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

‘చాణక్య’ మూవీ రివ్యూ

ఖరీదైన కారుతో హీరో హంగామా

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!

మీ ప్రేమకు ధన్యవాదాలు: ఉపాసన

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం

డాటరాఫ్‌ శకుంతల

వెనక్కి వెళ్లేది లేదు

అమెరికా కాల్పులతో...

ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం

వెరైటీ మాస్‌

సైరా సెలబ్రేషన్స్‌

పదిహేడేళ్లకే ప్రేమలో పడ్డా

రీల్‌ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా!

వార్‌ టీం సక్సెస్‌ పార్టీ..

అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ

రజనీ రఫ్ఫాడిస్తారంటున్న అభిమానులు..

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!

ఆసక్తికరం; గవర్నర్‌తో చిరంజీవి భేటీ

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

ఖరీదైన కారుతో హీరో హంగామా

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!