చలో ప్యారిస్‌

22 Apr, 2019 02:14 IST|Sakshi
మహేశ్‌బాబు

ప్రొఫెషనల్‌ లైఫ్‌ని, పర్సనల్‌ లైఫ్‌ని భలేగా బ్యాలెన్స్‌ చేస్తుంటారు మహేశ్‌బాబు. సెట్‌లో నటుడిగా ఎంత అంకితభావంతో ఉంటారో అంతే సరదాగా కుటుంబంతో సమయాన్ని గడుపుతుంటారు. తన 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసిన ఉత్సాహంలో కుటుంబంతో కలిసి మహేశ్‌బాబు ఆదివారం ప్యారిస్‌కి ఫ్లైట్‌ ఎక్కారు. అక్కడికి వెళ్లే ముందు దుబాయ్‌ని చుట్టేశారని తెలిసింది. ‘ప్యారిస్‌కు పయనం అవుతున్నాం’’ అని మహేశ్‌ భార్య నమ్రత పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మించిన ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘ఎఫ్‌ 2’ ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ చిత్రం ప్రారంభం అవుతుందనే ఊహాగానాలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి. గతంలో తన తండ్రి కృష్ణ బర్త్‌డేకి మహేశ్‌బాబు సినిమాల అప్‌డేట్స్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’

‘సీత’ మూవీ రివ్యూ

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

రాజకీయాల్లో కొనసాగుతా : ఊర్మిళ

జయప్రద ఓటమి

నిజం గెలిచింది : నటుడు రవికిషన్‌

పనిచేయని సురేష్‌ గోపి స్టార్‌ ఇమేజ్‌

వైఎస్‌ జగన్‌ ఘనవిజయం.. ‘యాత్ర 2’

ముఖ్యమంత్రి తనయుడి ఓటమి

కనీసం పోరాడలేకపోయిన ప్రకాష్ రాజ్‌

అంజలి చాలా నేర్పించింది!

అరేబియన్‌ రాజ్యంలో...

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

‘విజయగర్వం నా తలకెక్కింది’

‘జాతీయ అవార్డు అవసరం లేదు’

రైనా ప్రశ్నకు సూర్య రిప్లై

‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’

ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

విజయ్‌ దేవరకొండ ‘బ్రేకప్‌’!

‘దొరసాని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఎలా డేటింగ్‌ చేయాలో తెలియదు

అలాంటి అనుభవాలు మాకే లభిస్తాయి : కాజల్‌

పొట్టి చిత్రాల పి.సి.శ్రీరామ్‌

మంచిగైంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’

వైఎస్‌ జగన్‌కు మహేశ్‌ అభినందనలు

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..