భారీ చిత్రానికి నో చెప్పిన మహేష్

13 Jul, 2016 09:04 IST|Sakshi
భారీ చిత్రానికి నో చెప్పిన మహేష్

బాహుబలి, రోబో లాంటి చిత్రాలతో దక్షిణాది సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలోనే కాదు, బడ్జెట్ విషయంలో కూడా బాలీవుడ్ సినిమాను సవాల్ చేశాయి. దీంతో మళ్లీ సౌత్లో ఈ స్థాయి సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుందని భావించారు. కానీ తమిళ దర్శకుడు సుందర్ సి బాహుబలి, రోబోల కన్నా భారీగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

300 కోట్ల బడ్జెట్తో మూడు భాషల్లో ప్రతిష్టాత్మకంగా ఓ చారిత్రక చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేశాడు. ఈ సినిమాను తమిళ్లో ఇలయదళపతి విజయ్, తెలుగులో మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు సుందర్. అయితే ముందు ఈ సినిమాలో నటించడానికి ఇంట్రస్ట్ చూపించిన టాలీవుడ్ సూపర్ స్టార్, తాజాగా ఆ ఆలోచన విరమించుకున్నాడట.

బ్రహ్మోత్సవం సినిమా నిరాశపరచటంతో నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని భావించిన మహేష్, ఒక్క మురుగదాస్ సినిమా మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భారీ రెమ్యూనరేషన్ను కూడా కాదని సుందర్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’