చూడ్డానికి అచ్చం మా అమ్మలాగే : మహేష్‌బాబు

13 Mar, 2018 16:53 IST|Sakshi

ఎంత పెద్ద సూపర్‌ స్టార్‌ అయిన తన కుతురికి తనే పెద్ద ఫ్యాన్‌ దానికి మన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కూడా అతీతం కాదు. ఆయన ముద్దుల కూతురు సితారా అచ్చం వాళ్ల అమ్మ ఇందిరా దేవిలానే ఉందన్నారు. మంగళవారం ఇన్‌స్టాగ్రాంలో తన పాప ఫోటో ఫోస్ట్‌ చేస్తూ  ‘పింక్‌.. గర్ల్‌ పవర్‌.. చూడ్డానికి అచ్చం మా అమ్మలాగే ఉంది’ అని పోస్ట్‌ చేశారు.

దీంతో పాటు హార్ట్‌ సింబల్స్‌ను కూడా జత చేశారు. ఈ ఫొటోకు అభిమానుల నుంచి పెద్ద సంఖ్యలో లైక్స్‌ వచ్చాయి. తమ అభిమాన నటుడి కూతురు  సితార చాలా ముద్దుగా ఉంది అంటూ కామెట్స్‌ చేశారు.

Pink!! Girl power. 💗💗 Looks exactly like my mother💗💗

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

మరిన్ని వార్తలు