పూనమ్‌ కౌర్‌కు కత్తి వార్నింగ్‌

5 Jan, 2018 19:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పవన్‌ కళ్యాణ్‌పై కొందరు నోరు పారేసుకుంటున్నారని పరోక్షంగా కత్తి మహేష్‌పై కత్తిగట్టిన హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌కు మహేష్‌ కత్తి కౌంటర్‌ ఇచ్చారు. తనపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ పూనం తీరును ఆయన ఎండగట్టారు. పవన్‌ ప్రాపకంతో ఏపీలో చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ పదవి సంపాదించి ఆయన మెప్పు కోసం తనపై ప్రేలాపనలు చేస్తున్నావని మండిపడ్డారు.

పూనమ్‌పై కత్తి ఎలా చెలరేగారంటే...‘పవన్ కళ్యాణ్ రికమండేషన్ తో ఆంద్రప్రదేశ్ చేనేతవస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు. ఉద్యోగం,సద్యోగం, సినిమాలు లేకుండా తిరిగింది నువ్వు. కాబట్టి నీ లాయల్టీ నిరూపించుకోవడానికి నన్ను "ఫ్యాట్సు" అని పిలిస్తే, నేను నిన్ను చాలా పిలవగలను. కానీ అది నా సంస్కారం కాదు. అడుక్కుని సంపాదించుకున్న పదవి మీద బ్రతుకుతున్న నువ్వా నాకు భిక్ష వేసేది? మాటలు జాగ్రత్తగా రాని. నేను నోరు తెరిస్తే నువ్వు, నీ పవన్ కళ్యాణ్ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకొండి’  అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?

అది నా ఇమేజ్‌ కాదు.. సినిమాది!

రవి అవుట్‌ రత్న ఇన్‌!

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

అవ్వలా కనిపిస్తోంది‌.. ఆ నటికి ఏమైంది?

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

‘సాహో’ సంగీత దర్శకుడిపై దాడి

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సంజయ్‌ దత్‌కు లీగల్‌ నోటీసులు!

సైమాకు అతిథులుగా..!

ఆమె డ్యాన్స్‌ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!!

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

స్టార్‌ హీరోల సినిమాలకు షాక్‌!

బోనీతో మరో సినిమా!

‘సైరా’ సందడే లేదు?

క్రేజీ స్టార్‌తో పూరి నెక్ట్స్‌!

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?