మ్యాచ్‌ ఫిక్స్‌?

28 Mar, 2019 03:05 IST|Sakshi
మలైకా ఆరోరా, అర్జున్‌ కపూర్‌

రెస్టారెంట్లకు, పార్టీలకు, ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్‌కు కలిసే వెళ్తున్నారు అర్జున్‌ కపూర్‌ అండ్‌ మలైకా ఆరోరా. వీరిద్దరి మధ్య మొలకెత్తిన స్నేహం ప్రేమగా మారిందని బాలీవుడ్‌ మీడియా ఎప్పట్నుంచో కోడై కూస్తోంది. తాజాగా వీరి వివాహనికి డేట్‌ కూడా ఫిక్స్‌  అయిందని సమాచారం. ఏప్రిల్‌ 19న సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో అర్జున్, మలైకా ఓ చర్చిలో వివాహం చేసుకోబో తున్నారట. అర్జున్‌ (33)కు, మలైకా (45)కు వయసు రీత్యా పన్నెండేళ్ల వ్యత్యాసం ఉంది. ప్రేమకు వయసుతో పనేంటి? అన్నది వీరి అభిప్రాయం కావొచ్చు. 1998లో సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌తో మలైకా అరోరా పెళ్లి జరిగింది. 2017లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు