'కెవ్వు'మనే ఫోటో షేర్‌ చేసిన మలైకా!

24 Aug, 2019 18:04 IST|Sakshi

ముంబై:  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ బాలీవుడ్‌ నటి, డాన్సర్‌ మలైకా అరోరా తాజాగా ఓ స్టన్నింగ్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వీకెండ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ పోస్టు చేసిన ఈ ఫొటోలో ఎరుపురంగు గౌనులో మలైకా తళుక్కున మెరిసిపోతున్నారు. ఈ వారాంతం మిమ్మల్ని కలవనున్నాననే క్యాప్షన్‌ను కూడా ఆమె ఈ ఫొటోకు జోడించారు. బాలీవుడ్‌లో ఎప్పుడూ పూర్తిస్థాయి హీరోయిన్‌గా మలైకా నటించకపోయినప్పటికీ.. ప్రత్యేక పాటలు, డాన్స్‌ రియాలిటీ షోలతో 'ఛయ్య..ఛయ్య' గాళ్‌గా ఫేమస్‌ అయ్యారు. తనకంటే వయస్సులో చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో మలైకా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరు జంటగా కనిపిస్తూ.. విహారాలకు వెళ్తూ.. మీడియాలో హాట్‌ న్యూస్‌గా మారిన సంగతి తెలిసిందే.  

 

Lookin at you .... weekend ♥️♥️

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘డైరెక్టర్‌’గా స్టార్‌ హీరో కూతురు!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బాహుబలి 3 కూడా రావొచ్చు : ప్రభాస్‌

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

3 నెలల్లో 10 కిలోలు తగ్గాలి : హీరో

షారుఖ్‌ ట్రైలర్‌పై 'పాక్‌' ఆర్మీ చిందులు!

ఇక అలాంటి సినిమాలు చేయను : ప్రభాస్‌

‘జైట్లీ జీ, 20 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను’

బాలీవుడ్‌కు షాక్‌ ఇచ్చిన సౌత్‌!

రైల్వే స్టేషన్‌లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!

ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?

సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!

ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ వాయిదా!

‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య

‘గ్యాంగ్‌ లీడర్‌’ మరోసారి వాయిదా?

పగ ఎత్తు ఎంతో చూపిస్తా

విద్యావంతురాలు

ఏం జరుగుతుంది?

రచ్చ మళ్లీ మొదలవుతుంది

ఆమిర్‌ కూతురు డైరెక్షన్‌లో...

యువ రాక్షసుడు

భారతీయుడిగా అది నా బాధ్యత

శిక్షణ ముగిసింది

మళ్లీ తల్లి కాబోతున్నారు

పోలీసుల చేత ఫోన్లు చేయించారు

యాక్షన్‌ రాజా

బల్గేరియా వెళ్లారయా

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?

‘డైరెక్టర్‌’గా స్టార్‌ హీరో కూతురు!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బాహుబలి 3 కూడా రావొచ్చు : ప్రభాస్‌

3 నెలల్లో 10 కిలోలు తగ్గాలి : హీరో

'కెవ్వు'మనే ఫోటో షేర్‌ చేసిన మలైకా!