‘అందం ఒక్కటే కాదు కాస్తా తెలివి కూడా ఉండాలి’

19 Jan, 2019 20:25 IST|Sakshi

కొత్త ఏడాది ప్రారంభలోనే ఓ సరికొత్త చాలెంజ్‌ నెట్టింట్లో​ హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరికి ‘10 ఇయర్స్‌ చాలెంజ్‌’ ఫీవర్‌ పట్టుకుంది. పదేళ్ల క్రితం నాటి ఫోటోలను.. ప్రస్తుత ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. కానీ ఈ చాలెంజ్‌ వల్ల నెటిజన్ల చేతిలో విపరీతంగా ట్రోల్‌ అవుతున్నారు మలైకా అరోర. విషయం ఏంటంటే ‘10 ఇయర్స్‌ చాలెంజ్‌’లో భాగంగా మలైకా..  1998లో వచ్చిన షారుక్‌ ఖాన్‌ ‘దిల్‌సే’ చిత్రంలోని   ‘ఛైయ్య ఛైయ్య..’  సాంగ్‌లోని స్టిల్స్‌ను,  ఇప్పటి స్టిల్స్‌‌ను జత చేసి రెండు ఫొటోలు షేర్‌ చేశారు.

దాంతో పాటు‘నా ‘టెన్‌ ఇయర్‌ ఛాలెంజ్‌’.. గడిచిన పదేళ్లు చాలా అద్భుతంగా గడిచాయి. రాబోతున్న పదేళ్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని రాశారు. అయితే మలైకా పోస్ట్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు. ‘పదేళ్ల ఫోటో అంటూ ఇరవయేళ్లనాటి ఫోటోలు పోస్ట్‌ చేస్తావా’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు ‘1998 నుంచి 2018 వరకూ ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా తెలియదా’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ‘అందం మాత్రమే ఉంటే సరిపోదు.. కాస్తా బుర్ర కూడా ఉండాలం’టూ కామెంట్‌ చేస్తున్నారు. ట్రోలింగ్‌కు భయపడిన మలైకా వెంటనే ‘10 ఇయర్స్‌ చాలెంజ్‌’ను కాస్తా ‘20 ఇయర్స్‌ చాలెంజ్‌’ అంటూ మార్చారు.

My #20yearchallenge.... been an amazing last 20yrs,look forward to the next 20yrs

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్‌!

తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ

ప్రామిస్‌.. మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: శ్రీముఖి

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు

భార్య కంటే కత్తి మంచిది

పిల్లల సక్సెస్‌ చూసినప్పుడే ఆనందం

కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు

కొత్త కథల్ని ఆదరిస్తున్నారు

వాట్‌ నెక్ట్స్‌?

ఇక్కడ దీపిక.. అక్కడ మెరిల్‌

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

ప్రియాంక స్మోకింగ్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌