ఆమె బ్యాగ్‌ ఖరీదు రూ లక్ష పైనే..

2 Apr, 2019 11:51 IST|Sakshi

ముంబై : మాల్దీవుల్లో సమ్మర్‌ వెకేషన్‌ అనంతరం ముంబైలో దర్శనమిచ్చిన బాలీవుడ్‌ భామ మలైకా అరోరా తన స్టైలిష్‌ లుక్‌తో మెప్పించారు. తెల్లని దుస్తుల్లో మెరిసిన మలైకా సమ్మర్‌ డ్రెస్‌లో తళుక్కుమన్నారు. ఇక మలైకా లగ్జరీ బ్యాగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఆమె ధరించిన గుసీ ఒపిడియా సాఫ్ట్‌ జీజీ సుప్రీం లార్జ్‌ బ్యాగ్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ప్రీమియం బ్యాగ్‌ ధర 1490 డాలర్లు కాగా, మన కరెన్సీలో రూ 1,03,113 కావడం గమనార్హం. మరోవైపు మలైకా అరోరా, బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌లు ఈనెల 19న వివాహ బంధంతో ఒక్కటవనున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు