ఆమె స్టెప్పేస్తే.. ‘కెవ్వు కేకే’

20 Jul, 2019 13:30 IST|Sakshi

‘కొప్పున పూలెట్టుకొని.. బుగ్గున వేలెట్టుకొని... వీధెంటా నేనెళ్తుంటే.. కెవ్వు కేక’ అంటూ స్పెషల్‌ సాంగ్‌తో అలరించిన మలైకా అరోరా గుర్తుందా? ‘గబ్బర్‌ సింగ్‌’తోపాటు పలు సినిమాల్లో ఆడిపాడిన ఈ భామ త్వరలో ఓ డ్యాన్స్‌ రియాలిటీ షోలో స్పెషల్‌ జడ్జిగా కనిపించనుంది. 

ఇప్పటికే పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించిన మలైకా.. తాజాగా ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటివరకు ఈ షోలో కరీనా కపూర్‌ స్పెషల్‌ జడ్జిగా కనిపించారు. ‘అంగ్రేజీ మీడియాం’ సినిమాతో ఆమె బిజీ కావడంతో కరీనా స్థానంలో మలైకాను తీసుకున్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా షోలోకి ఎంట్రీ ఇచ్చిన మలైక తన అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ స్టెప్పులకు సంబంధించిన ఫొటోలు ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఎవరూ చూడట్లేదన్న ధీమాతో డ్యాన్స్‌ చేయండి’ అంటూ ఆమె పెట్టిన ఫొటోల్లో మలైక డ్యాన్సింగ్స్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ చూడొచ్చు.. ‘చల్‌ చయ్యా.. చయ్యా చయ్యా’ అంటూ అద్భుతమైన స్టెప్పులతో దేశాన్ని ఊపేసిన మలైక.. ఈ షోలో స్పెషల్‌ జడ్జిగా వీక్షకులను ఆకట్టుకునే అవకాశముందని నిర్వాహకులు భావిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

‘బిగ్‌బాస్‌’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్‌!

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

బిగ్‌బాస్‌-3: ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ మారిందా!?

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!