వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం

21 Oct, 2019 01:59 IST|Sakshi
శ్వేత అవస్తి, అనురాగ్‌ కొణిదెన

అనురాగ్‌ కొణిదెన హీరోగా పరిచయమైన చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్స్‌గా నటించారు. హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. సక్సెస్‌ మీట్‌లో హేమంత్‌ కార్తీక్‌ మాట్లాడుతూ– ‘‘చాలా సంవత్సరాలుగా దర్శకత్వం అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. వయసు కాదు.. ప్రతిభే ముఖ్యం అని నమ్మిన కోటేశ్వరరావుగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు.  ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహించే మీడియా రంగంలో నేను ఉన్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సతీష్‌ పాలకుర్తి. ‘‘మాకు ఎంతో సహకారం అందించిన మైత్రీ మూవీస్‌ రవిగారు, నిర్మాత అనిల్‌ సుంకరగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు అనురాగ్‌ కొణిదెన. లిరిసిస్ట్‌ తిరుపతి జవాన్, హీరోయిన్‌ శ్వేతా అవస్తి మాట్లాడారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాములో రాములా...

అందరూ ప్రేక్షకులే

సూపర్‌మార్కెట్‌లో థ్రిల్‌

మాలో ఏం జరుగుతోంది?

ప్రతిరోజు గర్వపడుతూ ఈ సినిమా చేశాను

భళా బాహుబలి

దీపావళి.. ఒట్టేసి చెప్పమన్న సమంత

వివరాలు తర్వాత చెబుతాం: జీవితా రాజశేఖర్‌

వింత వ్యాధితో బాధపడుతున్న బన్నీ హీరోయిన్‌!

వైరల్‌ : మనసుల్ని తట్టిలేపే అద్భుతమైన వీడియో

పంచెకట్టులో రాజమౌళి.. ఎందుకోసమంటే..

నాకు ఆ పదవి అక్కర్లేదు.. రాజీనామా చేస్తా : పృథ్వీ

బిగ్‌బాస్‌పై శివ బాలాజీ షాకింగ్‌ కామెంట్స్‌!

ప్రధానిపై మెగా కోడలి సంచలన ట్వీట్‌

బిగ్‌బాస్‌: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌..!

‘మా’లో మొదలైన గోల..

బిగ్‌బాస్‌: ఆ ముగ్గురు సేఫ్‌..!

బిగ్‌బాస్‌: వితికా ఎలిమినేట్‌.. ఇది ఫిక్స్‌!

'పక్కింటి అమ్మాయిలా ఉండడానికి ఇష్టపడతా'

ఇలాంటి మనిషి మనమధ్య ఉన్నందుకు...

సెంటిమెంట్‌ను వదలని అజిత్‌

రాయ్‌లక్ష్మి కోసం ఆ ఇద్దరు

ఫలితాన్ని పట్టించుకోను

అందరూ లైక్‌ చేస్తున్న పాట

గొర్రెపిల్లల్ని కాస్తున్న పల్లె పడుచుగా!

నా బాయ్‌ఫ్రెండ్స్‌ నుంచి భర్త వరకూ..!

పాట.. మాట.. నటన

నూటొక్క జిల్లాలకే అందగాడు

ఏది పడితే అది రాయొద్దు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం

రాములో రాములా...

అందరూ ప్రేక్షకులే

సూపర్‌మార్కెట్‌లో థ్రిల్‌

మాలో ఏం జరుగుతోంది?

ప్రతిరోజు గర్వపడుతూ ఈ సినిమా చేశాను