మోదీగారు.. బాలాజీ ఆగ్రహానికి గురికాకండి : హీరో

2 Feb, 2019 13:19 IST|Sakshi

వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన యంగ్ హీరో మంచు మనోజ్‌, అభిమానులతో టచ్‌లో ఉండేందుకు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలమీద తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకునే మనోజ్‌, మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మేము మీ పోరాటంలో మీతో కలిసి పాల్గొన్నాం. మీకు అవసరమైనప్పుడు సాయం చేశాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఇన్నాళ్లు ఎదురుచూశాం. కానీ మీరు ఆ కృతజ్ఞత చూపించలేదు. స్పెషల్ స్టేటస్‌ ప్రకటించలేదు. ఇప్పుడు మీరు మా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి లేదా మీరు ఏ స్వామి ముందు అయితే మాట ఇచ్చారో ఆ బాలాజీ ఆగ్రహానికి గురికాక తప్పదు’ అంటూ ట్వీట్ చేశాడు మనోజ్‌.


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

సినిమా

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’