ప్రతి ఫోన్‌లో సీక్రెట్‌ ఉంది

7 Sep, 2019 04:06 IST|Sakshi
జీవన్, తరుణ్‌ భాస్కర్, అభినవ్‌ గోమటం

తరుణ్‌ భాస్కర్, అభినవ్‌ గోమటం ప్రధాన పాత్రధారులుగా షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వంలో హీరో విజయ్‌ దేవరకొండ, వర్థన్‌ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ‘ఎవ్రీ ఫోన్‌ హ్యాజ్‌ ఇట్స్‌ సీక్రెట్స్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘మీ లాంటి వారు బ్రౌజర్‌ హిస్టరీ డిలిట్‌ చేస్తారు. కాల్‌ హిస్టరీ డిలిట్‌  చేస్తారు. వాట్సప్‌ చాట్‌ డిలిట్‌ చేస్తారు.

అన్నీ దాచేసి దొరికిపోతే చీటింగ్‌ కాదంటారు’, ‘ప్లీజ్‌ నా గురించి తప్పుగా ఆలోచించొద్దురా.. బేసిక్‌గా నేను మంచోణ్ణి’ అన్న టీజర్‌లోని డైలాగ్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్, పావని గంగిరెడ్డి, నవీన్‌ జార్జ్‌ థామస్, వాణి భోజన్, అంతిక మిశ్రా, వినయ్, జీవన్‌ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు శివ కుమార్‌ దర్శకత్వం వహించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాక్సాఫీస్‌ బద్దలయ్యే కథ

24 గంటల్లో...

నా జీవితంలో ఈగను మర్చిపోలేను

మాటలొద్దు.. సైగలే

చిన్న విరామం

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

ఆసక్తికరంగా ‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్‌

దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ సాంగ్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!

‘జోడి’ మూవీ రివ్యూ

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం

డిజిటల్‌ ఎంట్రీ

నిత్యా @ 50

చేజింగ్‌.. చేజింగ్‌

నిన్ను నువ్వు ప్రేమించుకో

యాక్షన్‌కి వేళాయె

గురవే నమహా...

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

విడుదలకు సిద్ధమైన ‘అక్షర’

ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే

‘బన్నీ వాసు నన్నెప్పుడు వేధించలేదు’

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి ఫోన్‌లో సీక్రెట్‌ ఉంది

బాక్సాఫీస్‌ బద్దలయ్యే కథ

24 గంటల్లో...

నా జీవితంలో ఈగను మర్చిపోలేను

మాటలొద్దు.. సైగలే

చిన్న విరామం