ఆసక్తికరంగా ‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్‌

6 Sep, 2019 19:33 IST|Sakshi

పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడిని వెండితెరపై హీరోగా పరిచయం చేసేందుకు విజయ్‌ దేవరకొండ సిద్దమయ్యాడు. తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం మూవీ టీజర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.

తరుణ్‌ భాస్కర్‌, అనసూయ, అభినవ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం.. ఫస్ట్‌ లుక్‌తోనే ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రతీ ఫోన్‌లో సీక్రెట్స్‌ ఉంటాయి అని తెలిపేట్టుగా కట్‌ చేసిన ఈ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. 'సిగరెట్‌,మందు తాగడం, అబద్దాలు చెప్పడం ఆరోగ్యానికి హానికరం అంటూ ముగిసిన ఈ టీజర్‌లో తరుణ్‌ భాస్కర్‌ హైలెట్‌గా నిలిచాడు. షమీర్‌ సుల్తాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ సాంగ్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!

‘జోడి’ మూవీ రివ్యూ

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం

డిజిటల్‌ ఎంట్రీ

నిత్యా @ 50

చేజింగ్‌.. చేజింగ్‌

నిన్ను నువ్వు ప్రేమించుకో

యాక్షన్‌కి వేళాయె

గురవే నమహా...

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

విడుదలకు సిద్ధమైన ‘అక్షర’

ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే

‘బన్నీ వాసు నన్నెప్పుడు వేధించలేదు’

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

పాలసీసాలో మందు..!

నెటిజన్‌కు కౌంటర్‌ ఇచ్చిన హీరో

అనుష్క ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడంటే..?

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

అనుష్కని ఇంత అసభ్యకరంగా వర్ణిస్తారా?

స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ సాంగ్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర