సైరా హిట్‌.. మెగా ఫ్యామిలీ సంబరం

2 Oct, 2019 14:48 IST|Sakshi

సీనియర్‌ నటుడు చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ టాక్‌ రావడంతో మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. బుధవారం ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా బాగుందన్న టాక్‌ వచ్చింది. దీంతో మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ సంతోషాన్ని ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రామ్‌చరణ్‌. తన తండ్రి తనను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని ఆలింగనం చేసుకున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘మన​కు అన్నీ ఇచ్చేసిన వ్యక్తి’ అంటూ తన తండ్రిని ప్రశంసించారు. ‘సైరా’తో సూపర్‌హిట్‌ అందించినందుకు తన తండ్రికి ధన్యవాదాలు తెలిపారు.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో చిరంజీవి ఒదిగిపోయారని, అందరినీ మెప్పించారని సమీక్షకులు పేర్కొన్నారు. అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందని అంటున్నారు. తమ హీరో బాగుందన్న టాక్‌తో  మెగా ఫ్యాన్స్‌ సంబరాలు అంబరాన్ని అంటాయి. ‘సైరా నరసింహారెడ్డి’ ధియేటర్ల వద్ద పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతున్నారు. ‘సైరా సూపర్‌‘ అంటూ పండగ చేసుకుంటున్నారు. (చదవండి: ‘సైరా’ మూవీ రివ్యూ)


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అన్నా ఏమైంది.. ఇలా ఉన్నారేంటి?’

బిగ్‌బాస్‌ ఇంట్లో నీళ్ల కోసం కొట్లాట!

సైరా కటౌట్‌ అంటే ఆమాత్రం ఉండాలి!

‘సైరా’ మూవీ రివ్యూ

రెండు రోజులు నిద్రే రాలేదు

ఓవర్సీస్‌ టాక్‌.. ‘సైరా’ అదిరిపోయింది

సైరా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది

సైరా నాకో పుస్తకం

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?

ఏపీలో ‘సైరా’ అదనపు షోలు

‘దర్శకులు ఒక్క రాత్రి మాతో గడపాలన్నారు’

నాన్న సినిమాకు చేయడం ఛాలెంజింగ్‌గా తీసుకున్నా!

‘సైరా’పై మోహన్‌బాబు స్పందన..

‘మాటలతో, చేతలతో నరకం చూపించాడు’

బాక్సాఫీస్‌ను షేక్‌ చేయనున్న ‘సైరా’

‘భజన బ్యాచ్‌’తో వస్తోన్న యప్‌టీవీ

‘సైరా’ను ఆపలేం.. తేల్చిచెప్పిన హైకోర్టు

‘సైరా’ ఫస్ట్‌ రివ్యూ: రోమాలు నిక్కబొడిచేలా చిరు నటన

బిగ్‌బాస్‌: టాస్క్‌ అన్నాక మీద పడతారు..!

పరిపూర్ణం కానట్లే: సమంత  

భాషతో పనేంటి?

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సై సైరా... భయ్యా!

కనుల పండువగా సంతోషం

మీ ప్రేమను తిరిగి ఇచ్చేస్తా

ఉల్లి ధర రూ.500.. ఉప్పు ఐదు వేలు..!

‘సైరా’పై బన్నీ ఆసక్తికర కామెంట్స్‌

‘ఆవిరి’పై సూపర్‌స్టార్‌ కామెంట్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అన్నా ఏమైంది.. ఇలా ఉన్నారేంటి?’

బిగ్‌బాస్‌ ఇంట్లో నీళ్ల కోసం కొట్లాట!

సైరా కటౌట్‌ అంటే ఆమాత్రం ఉండాలి!

‘సైరా’ మూవీ రివ్యూ

రెండు రోజులు నిద్రే రాలేదు

ఓవర్సీస్‌ టాక్‌.. ‘సైరా’ అదిరిపోయింది