యాక్టింగ్‌కు మెగా గర్ల్‌ గుడ్‌బై!

10 Jul, 2019 10:12 IST|Sakshi

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా వెండితెర మీద అడుగుపెట్టిన నటి నిహారిక. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురిగా నిహారికపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే నటిగా నిహారిక మూడు సినిమాలు చేసినా ఆ అంచనాలను అందుకోలేకపోయారు. వరుస డిజాస్టర్‌లు రావటంతో ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

అయితే నటనకు దూరంగా ఉన్న సినీరంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారట. యాక్టింగ్ మానేసి నిర్మాతగా కొనసాగాలనే ఆలోచనలో ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే తన సొంత నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్ పిక్చర్స్‌ బ్యానర్‌లో షార్ట్ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తున్న నిహారిక అదే సంస్థను పూర్తి స్థాయి ప్రొడక్షన్‌ హౌజ్‌గా మార్చే ఆలోచనలో ఉన్నారట. మరి నిహారికి నిర్మాతగా అయిన సక్సెస్‌ సాధిస్తారేమో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌