కథే హీరో అని నమ్ముతా

5 Dec, 2019 00:19 IST|Sakshi
ఉదయ్‌శంకర్

‘‘కథే హీరో అని నమ్మే వ్యక్తిని నేను. స్టోరీ బాగుంటేనే హీరోకి, సినిమాకు పేరు వస్తుంది. అందుకే నేను స్టోరీనే హీరోగా భావిస్తాను. ముందు కథ. తర్వాతే హీరో’’ అన్నారు ఉదయ్‌ శంకర్‌. నిర్మల్‌కుమార్‌ దర్శకత్వంలో ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా జి. శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్‌ నిర్మించిన ‘మిస్‌ మ్యాచ్‌’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఉదయ్‌శంకర్‌ మాట్లాడుతూ – ‘‘ఇంటర్‌ చదువుతున్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి.

కానీ, చదువు పూర్తి చేసి, బెంగళూరులో డెంటిస్ట్‌గా చేస్తున్నప్పుడు ‘సినిమాల్లోకి వెళ్లడానికి ఇదే కరెక్ట్‌ టైమ్‌’ అనుకుని, వచ్చాను.  ఈ హీరో కొత్తగా ప్రయత్నించాడు అనుకోవాలనే మొదటి సినిమాగా ‘ఆటగదరా శివ’ చేశాను. నా రెండో మూవీకి కథలు అనుకుంటున్న సమయంలో భూపతిరాజాగారు ‘మిస్‌ మ్యాచ్‌’  స్టోరీ లైన్‌ చెప్పారు. హీరో హీరోయిన్ల క్యారెక్టర్లే సినిమాలో ‘మిస్‌ మ్యాచ్‌’. హీరో ఓ ఐటీ ఉద్యోగి. హీరోయిన్‌ రెజ్లర్‌. వీరిద్దరూ ప్రేమలో పడితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? కుటుంబ సమస్యలను ఎలా పరిష్కరించారు? అన్నదే కథ ’’ అన్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాన్నా... ఈ సినిమా మీ కోసమే

భావోద్వేగాల క్షీరసాగరమథనం

మీనా..విలనా

త్వరలో బ్యూటిఫుల్‌

ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా అన్నారు

‘లంగ్‌ క్యాన్సర్‌.. ఐదు వారాలకు మించి’

బాండ్‌ ఈజ్‌ బ్యాక్, అమేజింగ్‌ ట్రైలర్‌

ఆ నటిపై సహజీవన భాగస్వామి వేధింపులు

కండోమ్‌ వాడండి.. రేప్‌లను అంగీకరించండి!

శశికళ పాత్రలో ప్రియమణి !

ప్రేమలో ఉన్నప్పటికీ.. అందుకే పెళ్లి చేసుకోలేదు!

థాంక్యూ మహీ భాయ్‌: సింగర్‌

రజనీ సినిమాలో వారిద్దరూ!

10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు

రాహుల్‌కు సినిమా చాన్స్‌

చూసీ చూడంగానే నచ్చుతుంది

వేధింపులు చిన్న మాటా!

తిట్టేవారు కూడా కావాలి

నా పేరు జగదీష్‌..కానీ అందరూ

గౌరవంగా ఉంది

శభాష్‌ మిథు

ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు

లవ్‌స్టోరీకి డేట్‌ లాక్‌

వ్యక్తిత్వం ప్రతిబింబించేలా సినిమాలుండాలి

వెరైటీ టైటిల్‌తో నాని కొత్త సినిమా

‘జియో’ యూజర్లకు గుడ్‌న్యూస్‌!

సుకుమార్‌ సినిమాలో నిఖిల్‌

దిశ కుటుంబసభ్యులను పరామర్శించిన మనోజ్‌

శశికళ పాత్రలో నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌

ప్రతీ జన్మలో నువ్వే భర్తగా రావాలి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్నా... ఈ సినిమా మీ కోసమే

భావోద్వేగాల క్షీరసాగరమథనం

మీనా..విలనా

త్వరలో బ్యూటిఫుల్‌

ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా అన్నారు

‘లంగ్‌ క్యాన్సర్‌.. ఐదు వారాలకు మించి’