పోర్న్‌స్టార్‌తో ఫొటోకు ఫోజిచ్చిన నటుడు.. వైరల్‌

7 Oct, 2017 04:25 IST|Sakshi

న్యూఢిల్లీ : సీనియర్‌ నటుడు, మాజీ ఎంపీ మిథున్‌ చక్రవర్తి తనయుడు మహాక్షయ్‌ పోర్న్‌ స్టార్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అమెరికన్‌ పోర్న్‌ స్టార్‌ కెడెన్‌ క్రాస్‌తో లాస్‌ ఏంజెల్స్‌లో మహాక్షయ్‌ ఫొటోను ఫోజిచ్చారు. కాగా, ఈ ఫొటోపై నెటిజన్లు పలు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

మహాక్షయ్‌ 2008లో జిమ్మి అనే చిత్రంలో నటించారు. కాలిఫోర్నియాలో కెడెన్‌ను కలిసిన మహాక్షయ్‌, ఆమెతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేశారు. 'అందగత్తెను కలిసినప్పుడు' అంటూ ఫొటోకు క్యాప్షన్‌ కూడా పెట్టారు.

మరిన్ని వార్తలు