భీమవరంలో సాహో సందడి

10 Aug, 2019 20:12 IST|Sakshi

సాక్షి, భీమవరం : హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆకాంక్షించారు. శనివారం భీమవరంలోని పద్మాలయా థియేటర్‌లో ఆయన సాహో ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ట్రైలర్‌ వీక్షించిన అనంతరం అభిమానులు బైక్‌లతో భారీ విజయోత్సవ ర్యాలీ జరిపారు.

మరిన్ని వార్తలు