‘బిగ్‌బాస్‌’కు భారీ పారితోషికం..!

25 Jun, 2018 16:29 IST|Sakshi

తిరువనంతపురం : ఇప్పటికే పలు భాషల్లో క్రేజీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్‌ ఈ ఏడాది మాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తొలి సీజన్‌తోనే ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ను హోస్ట్‌గా ఎంచుకుంది బిగ్‌బాస్‌ టీమ్‌. ఆదివారం (జూన్‌ 24న) ప్రారంభమైన బిగ్‌బాస్‌ మొదటి రోజున 16 మంది పోటీదారులను మోహన్‌లాల్‌ ప్రేక్షకులకు పరిచయం చేశారు. కేరళ సంస్కృతికి అద్దం పట్టేలా బిగ్‌బాస్‌ హౌజ్‌ను రూపొందించారు. తన సినిమాల్లోని ఫేమస్‌ డైలాగ్స్‌తో ప్రారంభమైన షోను ఆద్యంతం తనదైన స్టైల్‌లో ముందు​కు నడిపించారు మోహన్‌లాల్‌.

‘లాల్‌ సలామ్‌’ అనే చిట్‌చాట్‌ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన మోహన్‌లాల్‌.. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు భారీ పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. మలయాళ నాట మోహన్‌లాల్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు బిగ్‌బాస్‌ టీమ్‌ ఒప్పుకుందని ఓ జాతీయ మీడియా పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’