మెగాస్టార్‌ కోసం సూపర్‌ స్టార్‌!

18 Aug, 2019 12:30 IST|Sakshi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. చారిత్రక కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్.

అన్ని భాషల్లో సినిమాకు హైప్‌ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు టీజర్‌కు పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించగా మలయాళ వర్షన్‌కు మోహన్‌ లాల్‌ వాయిస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మలయాళ, హిందీ వర్షన్‌లకు కూడా టాప్‌ స్టార్స్‌ గాత్రదానం చేయనున్నారట.

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టీజర్‌ ఆగస్టు 20న రిలీజ్ చేస్తున్నారు. చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలతో అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, రవి కిషన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విరాజ్‌పేట్‌ లిల్లీ!

‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు’

‘సాహో’ రన్‌టైం ఎంతంటే!

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట

వినోదం కోసం పరుగు

పవర్‌ ఫుల్‌ రాంగీ

ఒక జానర్‌కి ఫిక్స్‌ అవ్వను

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

శుభవార్త చెప్పిన నటి!

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

వైరల్‌ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

అప్పుడు విలన్‌ రోల్ ఇవ్వలేదు.. కానీ!

టాలీవుడ్‌కు జాన్వీ.. హీరో ఎవరంటే!

‘అ!’ సీక్వెల్‌లో టాప్‌ స్టార్స్‌!

సినిమా టైటిల్‌ లీక్‌ చేసిన హీరోయిన్‌

వెంకీ మామ ఎప్పుడొస్తాడో!

ఆ బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను

అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం

ఇక సహించేది లేదు! వీడియోలో నిత్యామీనన్‌

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద

కేరింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విరాజ్‌పేట్‌ లిల్లీ!

‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు’

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?