మంచి ఫ్రాడ్‌

2 Nov, 2018 05:43 IST|Sakshi
మోహన్‌లాల్‌

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన చిత్రం ‘మిస్టర్‌ ఫ్రాడ్‌’. ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘గన్‌షాట్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సాయి ఆరాధ్య ప్రొడక్షన్స్‌ పతాకంపై వెనిజండ్ల శ్రీరామమూర్తి, కల్లూరు శేఖర్‌ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్, థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది.

ధనికుల వద్ద డబ్బు కొల్లగొట్టి పేదవాళ్లకు పంచి పెడుతుంటాడు హీరో. ఈ క్రమంలో కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. నిధి, నిక్షేపాల కోసం హీరోతో పాటు ఇంకొందరు అన్వేషిస్తారు. అప్పుడు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఆసక్తిగా ఉంటాయి. మలయాళంలో ఈ చిత్రం 70కోట్లు వసూలు చేసింది. డబ్బింగ్‌ పనులు పూర్తయిన మా చిత్రాన్ని తర్వలోనే విడుదల చేయడానికి సన్నా హాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, నిర్వహణ: కె.కృష్ణ, విజయన్స్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు