మళ్లీ మునినే నమ్ముకున్న లారెన్స్‌

7 Sep, 2017 04:30 IST|Sakshi
మళ్లీ మునినే నమ్ముకున్న లారెన్స్‌

తమిళసినిమా: నృత్యదర్శకుడిగా రాణించిన రాఘవ లారెన్స్‌ ఆ తరువాత కథానాయకుడిగా రంగప్రవేశం చేశారు. స్పీడ్‌ చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆయనకు నిరాశనే మిగిల్సింది. ఆ తరువాత ముని చిత్రంలో నటించారు. అది మంచి పేరునే తెచ్చిపెట్టింది.దీంతో ముని–2 (కాంచన) చిత్రంతో తనే మెగాఫోన్‌ పట్టి, కథానాయకుడిగానూ నటించారు. ఆ చిత్రం ఆ తరువాత తెరకెక్కించిన ముని–3 (కాంచన– 2) చిత్రాలు హీరోగా, దర్శకుడిగా లారెన్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిలబెట్టాయి. దీంతో ముని–4 చేస్తానని అప్పుడే ప్రకటించారు. విశేషం ఏమిటంటే ఈ మూడు చిత్రాలు హర్రర్, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన కథా చిత్రాలే.

ఆ తరువాత మొట్టశివ కెట్టశివ, శివలింగ చిత్రాలను ఇతర దర్శకులతో చేశారు.అయితే తాజాగా మళ్లీ మెగాఫోన్‌ పట్టడానికి రెడీ అయ్యారు. తాను స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని మునికి సీక్వెల్‌గానే తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. మరో విషయం ఏమిటంటే ముని చిత్రంలో తనకు జంటగా నటించిన నటి వేదికనే తాజా చిత్రంలో నాయకిగా ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇక ఆ సీక్వెల్స్‌లో నటించిన కోవైసరళ, శ్రీమాన్, మనోబాల, దేవదర్శిని వారందరూ ముని–4లో చోటుచేసుకుంటారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.అదే విధంగా ఈ నెలాఖరునే చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’