పిప్రిలో హీరో నాగచైతన్య, సాయిపల్లవి సందడి

24 Dec, 2019 10:18 IST|Sakshi
షూటింగ్‌ స్థలానికి వస్తున్న హీరోయిన్‌ సాయిపల్లలి, సన్నివేశ చిత్రీకరణలో హీరో నాగచైతన్య

సాక్షి, పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలం పిప్రి గ్రామంలో హీరో అక్కినేని నాగార్జున తనయుడు, యువహీరో అక్కినేని నాగ చైతన్య, ఫిదా సినిమా ఫేం సాయిపల్లవి సోమవారం సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌క మ్ముల దర్శకత్వంలో గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా గడ్డం నడ్పి రాజన్న అనే రైతు ఇంట్లో కుంటుంబ కథ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నా రు. కాగా సుస్వాగతం సినిమాలో హీరోయిన్‌గా నటించిన దేవయాని, రాంబంటు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ శ్వరిరావ్‌ హీరో, హీరోయిన్‌ల తల్లి పాత్రలను పోషిస్తున్నారు. కాగా షూటింగ్‌లో భాగంగా హీరో, హీరోయిన్‌ కుటుంబాల మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత ఫిబ్రవరిలో పిప్రిలో చిత్రీకరించిన సన్నివేశాల్లో మార్పులు జరగడం వల్ల సినిమాను రీ షూటింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిక్కుల్లో షాలినీ పాండే.. నిర్మాత ఫిర్యాదు

టాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ దాడులు

టీవీ యాంకర్‌ అనుమానాస్పద మృతి

ఆకట్టుకుంటున్న ‘పంగా’ ట్రైలర్‌

సెలవులు వస్తాయనీ అమ్మాయిలకు సైట్‌ కొట్టవచ్చని..

మద్యపానం మానేశా : నటి

నన్ను సైకో సత్య అంటారు

మరో థ్రిల్లర్‌

శశి కథేంటి?

సీక్వెల్‌లో

ఖోఖో నేపథ్యంలో...

అక్షర సందేశం

నాన్నకు తెలియకుండా సినిమా చేశా

అదిరిపోయిన వర్మ ‘బ్యూటిపుల్‌’ సాంగ్‌

సైనికుడు గర్వపడేలా ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌

యాంకర్ అనసూయకు పన్ను సెగ

మూడు రాజధానులు స్వాగతిస్తున్నా: చిన్నికృష్ణ

వసూళ్ల పండగే.. ఓపెనింగ్స్‌ అదుర్స్‌

స్నేహితులతో చిందులేసిన మలైకా

కొడుకు కావాలని నేను అడగలేదు: అర్బాజ్‌ ఖాన్‌

‘డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్‌, అడిక్ట్‌ అవుతున్నాను’

నాకు నటించడం రాదు: నటుడు

రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్‌

నేను రాలేకపోతున్నాను: బిగ్‌ బీ

మాజీ ప్రియురాలితో..

బాయ్‌ఫ్రెండ్‌తో మాల్‌దీవులకు..

మా ప్రయత్నాన్ని ఆదరించారు

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

రజనీ కూతురు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ దాడులు

టీవీ యాంకర్‌ అనుమానాస్పద మృతి

పిప్రిలో హీరో నాగచైతన్య, సాయిపల్లవి సందడి

ఆకట్టుకుంటున్న ‘పంగా’ ట్రైలర్‌

సెలవులు వస్తాయనీ అమ్మాయిలకు సైట్‌ కొట్టవచ్చని..

మద్యపానం మానేశా : నటి