నిన్నే నిన్నే

20 Dec, 2019 00:25 IST|Sakshi
నాగశౌర్య, మెహరీన్‌

నాగశౌర్య కథ అందించి, హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెహరీన్‌ హీరోయిన్‌గా నటించారు. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯ŒŒ్స బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు చిత్రబృందం. అందులో భాగంగా శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించిన ‘నిన్నే నిన్నే...’ పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

‘‘ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్, మోషన్‌ పోస్టర్స్‌తో పాటు ‘నిన్నే నిన్నే..’ తొలి లిరికల్‌ వీడియో సాంగ్‌ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగశౌర్య మంచి కథను అందించాడు. ఈ సినిమా పేరుని తన ఛాతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు శౌర్య. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, లైన్‌ ప్రొడ్యూసర్‌: బుజ్జి.  
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాటతో ప్యాకప్‌

అక్షయ్‌ 2 రజనీ 13 ప్రభాస్‌ 44

సంక్రాంతికి రెడీ

ఆ రెండు పాటలతో బన్నీ డబుల్‌ సెంచరీ

బిగ్‌బాస్‌: ‘నువ్వు లేకుండా నేనుండలేను’

రజనీ కొత్త చిత్రానికి కుదిరిన ముహూర్తం

సినిమాలో చూసి ఎంజాయ్‌ చేయడమే : విజయ్‌

సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్‌ కోహ్లి

అలీకి పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి

అశ్వథ్థామ నుంచి అందమైన పాట..

‘తిరుపతి పార్ట్‌నర్‌కు థ్యాంక్స్‌’

‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు

నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను!

డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది..

అలీకి మాతృ వియోగం, చిరు పరామర్శ

దక్షిణాదిలో జాన్వి ఎంట్రీ షురూ?

నటి పెళ్లి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌..

ఇది చాలదని చరణ్‌ అన్నారు

వైఫ్‌ ఆఫ్‌ రామ్‌

సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను

ఆటకైనా.. వేటకైనా రెడీ

బ్లాక్‌బస్టర్‌ బహుమతి

డిఫరెంట్‌ లుక్స్‌లో కీరవాణి తనయుడు..

ఇరగదీసిన సూపర్‌ స్టార్స్‌..

హ్యాపీ బర్త్‌డే పాప: వరుణ్‌ తేజ్‌

ఇట్స్‌ ప్యాకప్‌ టైమ్‌..

తీన్‌మార్‌ హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతుందా..

రూలర్‌ సాంగ్‌: యూత్‌ గుండెల్లో అలారమే..

జైలులో నిద్రలేని రాత్రి గడిపా : పాయల్‌

రిలీజ్‌కు ముందే 150 టికెట్లు కొన్న వీరాభిమాని

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాటతో ప్యాకప్‌

అక్షయ్‌ 2 రజనీ 13 ప్రభాస్‌ 44

సంక్రాంతికి రెడీ

ఆ రెండు పాటలతో బన్నీ డబుల్‌ సెంచరీ

బిగ్‌బాస్‌: ‘నువ్వు లేకుండా నేనుండలేను’

రజనీ కొత్త చిత్రానికి కుదిరిన ముహూర్తం