కొత్త సినిమాను ప్రారంభించనున్న యంగ్‌హీరో

29 Sep, 2019 19:20 IST|Sakshi

ఛలో సినిమాతో మంచి హిట్‌ కొట్టిన నాగశౌర్య.. మళ్లీ ఆ రేంజ్‌ హిట్టు కొట్టలేకపోతున్నాడు. నర్తనశాల, అమ్మమ్మగారిల్లు లాంటి సినిమాలు చేసినా.. ఈ యువహీరోకు అదృష్టం కలిసి రాలేదు. అయితే సమంత హీరోయిన్‌గా నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు.

అయితే తాజాగా నాగశౌర్య తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఓ అప్‌డేట్‌ ఇచ్చాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించే ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కాన్నుట్లు తెలిపారు. ఈ మూవీ షూటింగ్‌ను అక్టోబర్‌లో ప్రారంభించి.. వచ్చే సమ్మర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ హీరో ప్రస్తుతం అశ్వత్థామ సినిమాతో బిజీగా ఉన్నాడు. 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేపే ‘రొమాంటిక్‌’ ఫస్ట్‌ లుక్‌

శృంగారం గురించి బాలీవుడ్‌ నటి సంచలన వ్యాఖ్యలు

ఈ సీన్‌ సినిమాలో ఎందుకు పెట్టలేదు?

‘సైరా’కు ఆత్మ అదే : సురేందర్‌ రెడ్డి

బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ రచ్చే

‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్

నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తా : శృతి

నా కల నెరవేరింది : చిరు

‘సైరా’  సుస్మిత

ఫ్యామిలీ మ్యాన్‌తో సమంత!

అతిథే ఆవిరి అయితే?

అబ్బే... నేను హాట్‌ కాదు

పూరీకి విమర్శకులు ఉండరు.. అభిమానులే ఉంటారు

నిను చూసి ఆగగలనా!

అది..రాంచరణ్‌నే అడగండి: సుస్మిత

బిగ్‌బాస్‌.. డోస్‌ పెంచిన నాగ్‌

అందుకే నేను ఇక్కడ ఉన్నా : అనుష్క

బాబా భాస్కర్‌కు నాగ్‌ క్లాస్‌

రాహుల్‌-వరుణ్‌ గొడవను నాగ్‌ సెట్‌ చేస్తాడా?

అమితాబ్‌ చెప్పినా చిరు వినలేదట

మరోసారి పెళ్లి చేసుకుంటున్న బీబర్‌!

ఎలిమినేట్‌ అయింది అతడే!

పాల్వంచలో సినీతారల సందడి 

కల్యాణ్‌ బాబాయికి చూపిస్తా: వరుణ్‌ తేజ్‌

వరుడు వేటలో ఉన్నా!

అమలా ఏమిటీ వైరాగ్యం!

తారలు తరించిన కూడలి

అమ్మడు..కాపీ కొట్టుడు!

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త సినిమాను ప్రారంభించనున్న యంగ్‌హీరో

రేపే ‘రొమాంటిక్‌’ ఫస్ట్‌ లుక్‌

ఈ సీన్‌ సినిమాలో ఎందుకు పెట్టలేదు?

‘సైరా’కు ఆత్మ అదే : సురేందర్‌ రెడ్డి

బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ రచ్చే

‘సైరా’  సుస్మిత