‘దేవదాస్‌’కు బైబై చెప్పిన చిత్రయూనిట్‌

11 Sep, 2018 20:14 IST|Sakshi

మల్టిస్టారర్‌ల హవా కొనసాగుతున్న ఈ టైమ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దేవదాస్‌. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, నాచురల్‌స్టార్‌ నాని కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య విడుదల చేసిన లిరికల్‌ సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. నాగార్జున  ఈ విషయాన్ని ట్వీట్‌ చేశాడు. డాన్‌గా దేవ పాత్రలో నాగ్‌ నటిస్తుండగా, డాక్టర్‌గా దాసు పాత్రలో నాని నటిస్తున్నాడు. ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందాన్న హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. దేవదాస్‌ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రిసెప్షన్‌ కోసం బెంగళూరు చేరుకున్న దీప్‌వీర్‌

నా కుటుంబమే నా ధైర్యం

రైల్వేస్టేషన్‌లో...!

పోర్న్‌ స్టార్‌ కాదు!

వయసు తగ్గింది...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విరుష్క చిలిపి తగాదా ముచ్చట చూశారా?

2.0 @ 2:28:52

రిసెప్షన్‌ కోసం బెంగళూరు చేరుకున్న దీప్‌వీర్‌

రైల్వేస్టేషన్‌లో...!

మన్నించండి!

కొంచెం ఎక్కువ స్పేస్‌ కావాలి