హోస్ట్‌ దొరికెనోచ్‌

16 May, 2019 02:55 IST|Sakshi
నాగార్జున

బిగ్‌బాస్‌ 3 సీజన్‌ను ఎవరు హోస్ట్‌ చేయబోతున్నారనేది బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌లో హాట్‌ డిస్కషన్‌. సెకండ్‌ సీజన్‌ తర్వాత మూడో సీజన్‌కు కొనసాగనని నాని చెప్పేశారు. దాంతో ఫస్ట్‌ సీజన్‌ను హోస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌ మూడో సీజన్‌కు తిరిగొస్తున్నారన్నది ఒక వార్త. లేదు.. లేదు.. కొత్త హోస్ట్‌గా నాగార్జున బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారన్నది మరోటి . ఫైనల్‌గా సీజన్‌ 3ని నాగార్జున హోస్ట్‌ చేయనున్నారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇదివరకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను నాగార్జున విజయవంతంగా నడిపించిన తీరు గుర్తుండే ఉంటుంది. లేటేస్ట్‌గా బిగ్‌బాస్‌ను అలానే హ్యాండిల్‌ చేస్తారని ఊహించవచ్చు. ఆల్రెడీ ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో ఉండే అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే సీజన్‌ 3 స్టార్ట్‌ కానుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ ‘బ్రేకప్‌’!

‘దొరసాని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఎలా డేటింగ్‌ చేయాలో తెలియదు

అలాంటి అనుభవాలు మాకే లభిస్తాయి : కాజల్‌

పొట్టి చిత్రాల పి.సి.శ్రీరామ్‌

మంచిగైంది

ఆ పరీక్షలో పాసయ్యాం

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

సినిమానే పెళ్లి చేసుకున్నాడు..

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి

‘సాహో’పై స్పందించిన అనుష్క

అసభ్య మెసేజ్‌; చిన్మయి అల్టిమేట్‌ రిప్లై!

నాకేం పనిలేదా?: సల్మాన్‌ ఫైర్‌

‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

రాజకీయాల్లోకి వస్తా : ప్రముఖ హాస్యనటుడు

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది

పాము ప్రేమిస్తే?

సమస్యలపై మేజర్‌ పోరాటం

రెండింతలు భయపెడతాం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త

పగ తీరేనా?

జర్నీ ఎండ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమానే పెళ్లి చేసుకున్నాడు..

ఎలా డేటింగ్‌ చేయాలో తెలియదు

అలాంటి అనుభవాలు మాకే లభిస్తాయి : కాజల్‌

పొట్టి చిత్రాల పి.సి.శ్రీరామ్‌

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌