ప్రేమలో పడను

14 Jun, 2019 00:44 IST|Sakshi
నాగార్జున

‘నీకు షెటర్లు మూసేసి దుకాణం సర్దేసే వయసు వచ్చింది’ అని నాగార్జునను ఉద్దేశించి నటి  దేవదర్శిని అన్నప్పుడు ఆశ్చర్యపోవడం నాగార్జున వంతు. ఇంతలోనే ‘ఇంత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదురా!’ అని బుజ్జగింపు. ‘ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్‌.. ఎండిపోయిన చెట్టుకు మళ్లీ నీళ్లు పోస్తే పూలు పూస్తాయా?’ అని ‘వెన్నెల’ కిశోర్‌ కామెడీ పంచ్‌.. ఇలా అందరూ పంచ్‌లేస్తే నాగ్‌ చెప్పిన డైలాగ్‌ ఏంటో తెలుసా.. ‘ఐ డోంట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌. ఐ ఓన్లీ మేక్‌ లవ్‌’.

నాగార్జున హీరోగా ‘చిలసౌ’ ఫేమ్‌ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మన్మథుడు 2’. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించారు. కథానాయికలు సమంత, కీర్తీ సురేశ్‌ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. లక్ష్మీ, రావు రమేష్,  నాజర్, ఝాన్సీ, దేవదర్శిని, ‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. నాగార్జున, పి. కిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 9న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్‌!

తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ

ప్రామిస్‌.. మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: శ్రీముఖి

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

పెన్‌ పెన్సిల్‌

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా