బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

22 Jul, 2019 11:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు టెలివిజన్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన  బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. కింగ్‌ నాగార్జున అద్భుతమైన హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. 15 సెలబ్రిటీలు కూడా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ అయ్యారు. అయితే నిన్నటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌కు సంబంధించి నాగ్‌ ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ‘బిగ్‌బాస్‌తెలుగు3’  హ్యాష్‌ ట్యాగ్‌ ఆదివారం రాత్రి ట్విటర్‌ వరల్డ్‌వైడ్‌ ట్రెండ్స్‌లో నెంబర్‌ 1 గా నిలిచిందని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ను ఆదరిస్తున్న వారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ట్విటర్‌ ట్రెండ్స్‌కు సంబంధించి ఫొటోను కూడా ఆయన పోస్ట్‌ చేశాడు.

కాగా, బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రారంభానికి మూడు నెలల ముందు నుంచే ఈ షోపై సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ ప్రారంభమైంది. ఈసారి హౌస్‌లోకి ఎవరు వెళ్తారు, హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు అన్వేషణ మొదలుపెట్టారు. అయితే గతంలో జరిగిన లీక్‌లను దృష్టిలో ఉంచుకుని.. ఈ సారి స్టార్‌ మా గట్టి చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. ఈ షోలోకి వెళ్లిన చాలా మంది హౌస్‌మెట్స్‌ పేర్లు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్నవే కావడమే గమనార్హం. 

 చదవండి :  బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలు..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’