‘యన్‌.టి.ఆర్‌’ నుంచి మరోపాట

12 Dec, 2018 10:58 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా యన్‌.టి.ఆర్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్‌ దర్శకుడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న  ఈమూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికి సంబంధించిన పాటను రిలీజ్ చేయగా తాజాగా ఎన్టీఆర్‌ రాజకీయా జీవితానికి సంబంధించిన మరో పాటను విడుదల చేశారు. ఎక్కువగా సంస్కృత పదాలతో గంభీరంగా ఉన్న ఈ పాటకు శివ దత్త, రామకృష్ణ, కీరవాణిలు సాహిత్యంమందించగా శరత్‌ సంతోష్‌, మోహన భోగరాజు, కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమలలు ఆలపించారు.

కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో పాటు ఎంతో మంది టాలీవుడ్ నటీమణులు సందడి చేయనున్నారు. బాలకృష్ణ వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా బ్యానర్లతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కమాండర్‌ విజయ్‌

సౌత్‌కి బదాయి హో

కష్టమంతా మరచిపోయాం

డబ్బు కోసం కాదు.. కథ నచ్చి చేశా

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

ఇక ప్రేమ యుద్ధం

గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల వాయిదా