షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ నందమూరి హీరో

8 Dec, 2017 13:36 IST|Sakshi

టాలీవుడ్‌ హీరో, నిర్మాత నందమూరి కల్యాణ్‌ రామ్‌ షూటింగ్ లో గాయ‌ప‌డ్డారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మిస్తుండగా త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ వికారాబాద్‌లో జరుగుతోంది. అక్కడ రెండు రోజుల క్రితం కొన్ని యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నపుడు కల్యాణ్‌ రామ్‌ గాయపడ్డారట. ఈ విషయాన్ని మహేష్‌ కోనేరు తన ట్విట్టర్‌లో తెలిపారు. ' యాక్షన్‌ సీన్స్‌ జరుగుతున్నప్పుడు కల్యాణ్‌ గాయపడ్డారు. కానీ షూటింగ్‌ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని ఆయన ఈరోజు (శుక్రవారం) సెట్స్‌కు వచ్చారు. ప్రొఫెషన్‌ పైన ఆయనకున్న డెడికేషన్‌ కి హాట్సాఫ్‌' అని ట్వీట్‌ చేశారు.

కల్యాణ్‌ రామ్‌ మరోవైపు ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పొలిటికల్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతుంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత‌లు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్కడ కూర్చిని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

కోహ్లిని అధిగమించిన ప్రియాంక!?

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్కడ కూర్చిని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా