ఇప్పుడు హీరోగా!

17 May, 2018 00:22 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ కెరీర్‌ దూసుకెళ్తోంది. ఆల్రెడీ హీరోగా రెండు ప్రాజెక్ట్స్‌ (నోటా, డియర్‌ కామ్రేడ్‌)తో బిజీగా ఉన్న విజయ్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో ‘అలా మొదలైంది’ ఫేమ్‌ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ కానుందట. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ నిర్మించిన  ‘ఎవడే సుబ్రమణ్యం’లో చేసిన ఇంపార్టెంట్‌ రోల్‌ విజయ్‌ దేవర కొండను బాగా పాపులర్‌ చేసింది. అదే బేనర్‌లో ఇటీవల విడుదలైన ‘మహానటి’ సినిమాలో కీలక పాత్ర చేశారు విజయ్‌. ఇప్పుడీ బేనర్లో హీరోగా నటించనుండటం విశేషం. విజయ్‌ నటించిన ‘టాక్సీవాలా’ రిలీజ్‌కు రెడీగా ఉంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తనయుడు దర్జీ.. తండ్రి దర్జా

పందెం ముగిసింది

హిందీలో కత్తి పట్టేదెవరు?

బ్యాంకాక్‌లో దేవదాస్‌

ఉన్నది ఒకటే జీవితం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తనయుడు దర్జీ.. తండ్రి దర్జా

పందెం ముగిసింది

హిందీలో కత్తి పట్టేదెవరు?

బ్యాంకాక్‌లో దేవదాస్‌

ఉన్నది ఒకటే జీవితం

దసరాకి అదుగో