‘విరాటపర్వం’లో నందితా దాస్‌

29 Aug, 2019 20:02 IST|Sakshi

నీది నాదీ ఒకే కథ చిత్రంలో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తదుపరి చిత్రంగా ‘విరాటపర్వం’ను ఎంచుకున్నాడు. 1990ల నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా, సాయి పల్లవిలు నటిస్తున్నారు. ఇటీవలె చిత్ర షూటింగ్‌ను ప్రారంభించింది యూనిట్‌.

ఈ మూవీలోని ఓ కీలక పాత్రకు టబును ఎంచుకున్నట్లు, ఆమె కాదన్నాక ఆ క్యారెక్టర్‌ను ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్‌ దగ్గరకు వచ్చిందనే వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అయితే వాటిపై స్పందిస్తూ.. ఒకరి వదులుకున్న పాత్ర మరొకరు చేస్తే తప్పేంటి? నాకు కథ నచ్చింది, నా పాత్ర నచ్చింది అందుకే చేస్తున్నానటంటూ తేల్చిచెప్పింది. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్న నందితా దాస్‌ మాట్లాడుతూ.. ‘ చాలా కాలం తరువాత తెలుగు మాట్లాడుతున్నా.. కొంచెం కష్టంగా ఉన్నా ఒక్కసారి సెట్‌లోకి వచ్చాక అంతా బాగుం‍ది. నాకు ఎంతో దగ్గరైన పాత్ర ఇది. ఇక్కడి బృందం ప్రొఫెషనల్‌గానే కాకుండా ఎంతో స్నేహంగా ఉంది. సాయి పల్లవి లాంటి టాలెంటెడ్‌ యాక్టర్‌తో నటించడం చాలా ఆనందంగా ఉంది. రానా కోసం నేను ఎదురుచూస్తున్నా’ను అంటూ తెలిపింది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీకు మాత్రమే చెప్తా.. ఫస్ట్‌ లుక్‌

షాహిద్‌కు అవార్డు ఇవ్వకపోవచ్చు!

బిగ్‌బాస్‌.. రాహుల్‌ను ఓదారుస్తున్న నెటిజన్లు

ప్రభాస్‌ థియేటర్‌లో రామ్ చరణ్‌

హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్‌

నటిపై దాడి చేసిన రూమ్‌మేట్‌

బిగ్‌బాస్‌ 3: తెరపైకి కొత్త వివాదం!

ఆ రోజే డిస్కో మొదలవుతుంది!

‘కేజీఎఫ్‌’ టీంకు షాక్‌.. షూటింగ్‌ ఆపాలన్న కోర్టు

నానీని.. మెగా అభిమానులు అంగీకరిస్తారా?

ఆకట్టుకునేలా ఆది, శ్రద్ధాల ‘జోడి’

కోర్టులో విశాల్‌ లొంగుబాటు

బోలెడన్ని గెటప్పులు

అక్షరాలు తింటాం.. పుస్తకాలు కప్పుకుంటాం

సాహో అ'ధర'హో!

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌

నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్‌ కథలు

శర్వా ఎక్స్‌ప్రెస్‌

ఆనందం.. విరాళం

పల్లెల్ని ఎవరు పట్టించుకుంటారు?

గదిలోకి వెళ్లగానే వెకిలిగా ప్రవర్తించాడు

ఎక్కడుందో నా లవర్‌?

నవంబర్‌ నుంచి షురూ

‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న విజయ్‌ దేవరకొండ

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌.. ప్చ్‌ పాపం!

బిగ్‌బీకి దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన పార్టిసిపెంట్‌

బిగ్‌బాస్‌: పునర్నవి లవ్‌ ట్రాక్‌ రాహుల్‌తో కాదా?

అమెజాన్‌ రక్షణకు హీరో భారీ విరాళం

నెక్ట్స్‌ సూపర్‌స్టార్‌ నువ్వే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘విరాటపర్వం’లో నందితా దాస్‌

మీకు మాత్రమే చెప్తా.. ఫస్ట్‌ లుక్‌

షాహిద్‌కు అవార్డు ఇవ్వకపోవచ్చు!

బిగ్‌బాస్‌.. రాహుల్‌ను ఓదారుస్తున్న నెటిజన్లు

హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్‌

‘కేజీఎఫ్‌’ టీంకు షాక్‌.. షూటింగ్‌ ఆపాలన్న కోర్టు