పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

29 Jul, 2019 18:22 IST|Sakshi

మన న్యాచురల్‌ స్టార్‌ నాని రచయితగా మారారు. అదీ గ్యాంగ్‌ లీడర్‌ చిత్రం కోసమనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు భిన్న పాత్రలను చేస్తూ వచ్చిన నాని.. ఈ మూవీలో రచయితగా మారిపోయాడు. అలాంటప్పుడు తన కలానికి ఓ పేరు ఉండాలి కదా అని.. కలానికి పెన్సిల్‌ అని పేరు పెట్టుకున్నారు. అయితే పెన్సిల్‌, ప్రియ ఇప్పుడు షూటింగ్‌కు గుడ్‌బై చెప్పారట.

విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ టీజర్‌ రీసెంట్‌గా విడుదలైంది. ఈ టీజర్‌లో నానితో పాటు ఐదు పాత్రలు చేసిన అల్లరిని చూశాం. నాని, ప్రియాంక అరుల్ మోహన్‌లు షూటింగ్‌కు వీడ్కోలు చెప్పినట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు హీరోయిన్‌ ప్రియా ట్వీట్‌ చేశారు. ఇక ఈ మూవీలో ఆ ఐదుగురి పాత్రలతో మన రైటర్‌ ఎలా నెగ్గుకొచ్చాడు? దీంట్లో ప్రియ పాత్ర ఏంటో చూడాలంటే ఆగస్టు 30 వరకు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

అతనిలో నేను ఆమెలా ఉంటూ..

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’

‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాక్‌!

బన్నీపై దుష్ప్రచారం : స్పందించిన మెగా టీం

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

ఓ బేబీ షాకిచ్చింది!

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’

‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’