నాని ఈజ్‌ సేఫ్‌

27 Jan, 2018 00:17 IST|Sakshi
నాని

ఐయామ్‌ ఓకే అంటున్నారు హీరో నాని. ఇంతకీ ఏం జరిగిందంటే... ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని శుక్రవారం ఉదయం డ్రైవర్‌ శ్రీనివాస్‌తో కలిసి ఇంటికి వెళ్తున్నారు హీరో నాని. ఎర్లీ మార్నింగ్‌ నాలుగున్నర గంటల సమయంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. నానికి పెద్ద గాయాలేం కాలేదు. అయితే... ముందు కారులో డ్రైవర్‌ ఒక్కరే ఉన్నారన్న వార్తలు వచ్చాయి.

పోలీసులు నాని తండ్రి రాంబాబుకు ఫోన్‌ చేయగా ఆ సమయంలో నాని కారులోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంపై నాని స్పందించారు. ‘‘ఐయామ్‌ ఓకే.  అక్కడక్కడా చిన్నగా గీసుకుపోయింది. అంతే. యుద్ధానికి (షూటింగ్‌కు) స్మాల్‌ బ్రేక్‌. నెక్ట్స్‌ వీక్‌లో మళ్లీ యాక్షన్‌లోకి దిగుతాను’’ అన్నారు నాని. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కృష్ణార్జున యుద్ధం’ ఫస్ట్‌ లుక్స్‌తోపాటు ఓ సాంగ్‌ను కూడా ఇటీవల రిలీజ్‌ చేశారు. సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

బీజేపీలోకి శుభసంకల్పం నటి..!

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌

సమంతలా నటించలేకపోయేదాన్నేమో!

లుంగీ కడతారా?

నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌

పటాస్‌లోని రాములమ్మ బిగ్‌బాస్‌లోకి

మహేష్‌.. ఫన్‌ బకెట్‌తో ఫేమస్‌

పసుపు-కుంకుమ స్టార్‌.. అలీ రెజా

బిగ్‌బాస్‌లో ‘జండూభామ్‌’

మాస్‌ స్టెప్పులకు మారుపేరు బాబా భాస్కర్‌

ప్రత్యేకమైన యాసతో అదరగొట్టే రోహిణి

పెద్దపులి పాట.. రాహుల్‌ నోట

బిగ్‌బాస్‌లో.. హీరోయిన్స్‌ ఫ్రెండ్‌

ప్రశ్నలతో తికమట్టే జాఫర్‌

సోషల్‌ మీడియా టూ టాలీవుడ్‌.. టాలీవుడ్‌ టూ బిగ్‌బాస్‌

‘సాహో’ కొత్త యాక్షన్‌ పోస్టర్‌

రవికృష్ణ.. సీరియల్‌ హీరోకు కేరాఫ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో