డేట్‌ ఫిక్స్‌

18 May, 2019 02:45 IST|Sakshi

గ్యాంగ్‌ లీడర్‌గా నాని తన గ్యాంగ్‌ను ఎలా లీడ్‌ చేశారు? తన గ్యాంగ్‌తో కలసి అతను చేసిన అల్లరేంటి? ఇవన్నీ మనకు చూపించే డేట్‌ ఫిక్స్‌ అయింది. ఆగస్ట్‌ 30న తన గ్యాంగ్‌తో కలసి థియేటర్స్‌లోకి దిగుతారట. నాని హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఈ సినిమాలో నెగటివ్‌ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాను ఆగస్ట్‌ 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ మాట్లాడుతూ – ‘‘‘గ్యాంగ్‌లీడర్‌ ఓ డిఫరెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఉంది. అదేంటన్నది స్క్రీన్‌ మీద చూస్తేనే బావుంటుంది’’ అన్నారు. ‘‘మా బ్యానర్‌ నుంచి వస్తున్న మరో విభిన్నమైన సినిమా ఇది. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ స్టార్ట్‌ అయింది. జూన్‌ 30కి మొత్తం షూటింగ్‌ పూర్తవుతుంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అనిరు«ద్, సీఈఓ: చిరంజీవి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు

విజయ్‌కి జోడీ?

ప్రేమికురాలు మోసం చేస్తే?

ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం

యూపీ యాసలో...

సాహోకు బై బై

ఈ యువ హీరోలకు ఏమైంది!

ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..!

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

నాన్నా! నేనున్నాను

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

దేవదారు శిల్పమా!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ

తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం

లుక్‌ డేట్‌ లాక్‌?

ఆ టైమ్‌ వచ్చింది

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌కి జోడీ?

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

యూపీ యాసలో...

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా