కాంబినేషన్‌ కుదిరినట్టేనా?

25 Aug, 2019 04:44 IST|Sakshi
నాని, రాహుల్‌ రవీంద్రన్‌

నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ పూర్తయింది. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ చిత్రం షూటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాని నెక్ట్స్‌ సినిమా ఏంటి? అంటే రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఓ  సినిమా ఉంటుందని తెలిసింది. రాహుల్‌ రవీంద్రన్‌ హీరో నుంచి దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తొలి సినిమా ‘చి.ల.సౌ’ చిత్రానికి స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు కూడా సంపాదించారు. ఇటీవలే నాగార్జునతో ‘మన్మథుడు 2’ తెరకెక్కించారు రాహుల్‌. ప్రస్తుతం రాహుల్‌ – నాని కాంబినేషన్‌లో ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శంకరాభరణం.. మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమా అంటున్నారు

మాది తొలి హాలీవుడ్‌ క్రాస్‌ఓవర్‌ చిత్రం

లైటింగ్‌ + షాడో = సాహో

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

మీ ఉప్పులో అయోడిన్‌ ఉందా?!

‘డైరెక్టర్‌’గా స్టార్‌ హీరో కూతురు!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బాహుబలి 3 కూడా రావొచ్చు : ప్రభాస్‌

'కెవ్వు'మనే ఫోటో షేర్‌ చేసిన మలైకా!

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

3 నెలల్లో 10 కిలోలు తగ్గాలి : హీరో

షారుఖ్‌ ట్రైలర్‌పై 'పాక్‌' ఆర్మీ చిందులు!

ఇక అలాంటి సినిమాలు చేయను : ప్రభాస్‌

‘జైట్లీ జీ, 20 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను’

బాలీవుడ్‌కు షాక్‌ ఇచ్చిన సౌత్‌!

రైల్వే స్టేషన్‌లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!

ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?

సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!

ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ వాయిదా!

‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య

‘గ్యాంగ్‌ లీడర్‌’ మరోసారి వాయిదా?

పగ ఎత్తు ఎంతో చూపిస్తా

విద్యావంతురాలు

ఏం జరుగుతుంది?

రచ్చ మళ్లీ మొదలవుతుంది

ఆమిర్‌ కూతురు డైరెక్షన్‌లో...

యువ రాక్షసుడు

భారతీయుడిగా అది నా బాధ్యత

శిక్షణ ముగిసింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాంబినేషన్‌ కుదిరినట్టేనా?

శంకరాభరణం.. మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమా అంటున్నారు

మాది తొలి హాలీవుడ్‌ క్రాస్‌ఓవర్‌ చిత్రం

లైటింగ్‌ + షాడో = సాహో

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

మీ ఉప్పులో అయోడిన్‌ ఉందా?!