‘గ్యాంగ్‌ లీడర్‌’ మరోసారి వాయిదా?

24 Aug, 2019 09:58 IST|Sakshi

నేచురల్‌ స్టార్ నాని హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. రిలీజ్‌కు ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉన్నా చిత్రయూనిట్ ప్రమోషన్‌ విషయంలో ఇంకా స్పీడు పెంచలేదు.

దీంతో సినిమా మరోసారి వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ అదే రోజు సాహో రిలీజ్‌ అనే ప్రకటన రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల సందడి కనిపించకపొవటంతో సినిమా మరోసారి వాయిదా పడనుందన్న ప్రచారం జరుగుతోంది.

నాని సరసన ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్‌ తరువాత ఈ బ్యానర్‌లో ఒక్క హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం నాని కూడా ఓ బిగ్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న గ్యాంగ్‌ లీడర్‌ సినిమాకు కావాల్సిన బజ్‌ మాత్రం కనిపించటం లేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పగ ఎత్తు ఎంతో చూపిస్తా

విద్యావంతురాలు

ఏం జరుగుతుంది?

రచ్చ మళ్లీ మొదలవుతుంది

ఆమిర్‌ కూతురు డైరెక్షన్‌లో...

యువ రాక్షసుడు

భారతీయుడిగా అది నా బాధ్యత

శిక్షణ ముగిసింది

మళ్లీ తల్లి కాబోతున్నారు

పోలీసుల చేత ఫోన్లు చేయించారు

యాక్షన్‌ రాజా

బల్గేరియా వెళ్లారయా

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

పెళ్లి పీటలెక్కనున్న హీరోహీరోయిన్లు!?

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

‘సాహో’ రన్‌ టైమ్‌ ఎంతంటే..?

నువ్వు అద్భుతమైన నటివి: హృతిక్‌

ఎస్వీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరు

‘ఉక్కు మహిళ’గా విద్యాబాలన్‌

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

ఆ సన్నివేశాల్లో నటించడం కష్టం : హీరోయిన్‌

మా సింబా వచ్చేశాడు : ప్రముఖ హీరో

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

‘తూనీగ’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

సాహోకు ఆ రికార్డు దాసోహం

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బల్గేరియా వెళ్లారయా

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

యాక్షన్‌ రాజా

పగ ఎత్తు ఎంతో చూపిస్తా

విద్యావంతురాలు

ఏం జరుగుతుంది?