‘హీరో హీరోయిన్‌’ ఫస్ట్‌ లుక్‌ ఇదే..

26 Oct, 2019 22:28 IST|Sakshi

అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నవీన్‌ చంద్ర తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా తరువాత ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. ఇటీవల సపోర్టింగ్‌ రోల్స్‌లోనూ కనిపిస్తున్న నవీన్‌, సోలో హీరోగా నటించిన తాజా చిత్రం హీరో హీరోయిన్‌. ఈ సినిమాలో నవీన్‌ చంద్ర సినిమాలను పైరసీ చేసి అమ్మే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి క్రిమినల్‌ ఓ సినీ నిర్మాత కూతురితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదే కథ.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. చిత్రయూనిట్ దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గాయత్రి సురేష్‌, పూజ జవేరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అభిమన్యు సింగ్‌, కబీర్ దుహన్‌ సింగ్‌ ప్రతినాయకులుగా కనిపించనున్నారు. స్వాతి పిక్చర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తుండగా జీఎస్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

దీపావళి సందడి.. షేక్‌ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్‌

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌

3 సినిమాల ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంత?

‘సూపర్‌ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు 

‘సరిలేరు నీకెవ్వరు’.. విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ ఇదే

బాలీవుడ్‌ చిత్రాల కంటే బాహుబలి, కేజీఎఫ్‌..

దర్శక నిర్మాతలకు షాక్‌ ఇచ్చిన రష్మిక!

లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన జీవీ సోదరి

దట్టించిన మందుగుండు

చిన్న గ్యాప్‌ తర్వాత...

ఉంగరాల టీనా

ద్రౌపదిగా దీపిక

85 ఏళ్ల కాజల్‌!

ఆర్టికల్‌ 370 కథ

ఒకటికి మూడు

ప్రేమకథలంటే ఇష్టం

లవ్‌ థ్రిల్లర్‌

జగదాంబ థియేటర్‌లో సందడి చేసిన హీరో

‘ఖైదీ’ మూవీ రివ్యూ

విజిల్‌ మూవీ రివ్యూ

దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

మహాభారతం : ద్రౌపది పాత్రలో దీపిక

స్టార్‌ హీరో బర్త్‌ డే: ఆటపట్టించిన భార్య!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

హీరో విజయ్‌ ఫ్యాన్స్‌ అరెస్ట్‌

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘హీరో హీరోయిన్‌’ ఫస్ట్‌ లుక్‌ ఇదే..

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

దీపావళి సందడి.. షేక్‌ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్‌

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌

3 సినిమాల ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంత?