లేడీ సూపర్‌స్టార్‌

16 Sep, 2019 00:31 IST|Sakshi
నయనతార

స్క్రిప్ట్‌కి సరిపడినప్పుడు పాత సినిమా టైటిల్స్‌ని మళ్లీ వాడుతుంటారు. 1981లో రజనీకాంత్‌ నటించిన ‘వెట్రికన్‌’ టైటిల్‌ను ఇప్పుడు నయనతార సినిమాకు పెట్టారు. సూపర్‌స్టార్‌ టైటిల్‌ను ఏ సినిమాకైనా వాడేస్తే అభిమానుల్లో చిన్న నిరుత్సాహం ఉంటుంది. కానీ, రజనీ సూపర్‌స్టార్, నయనతార లేడీ సూపర్‌స్టార్‌. సొ.. నో ప్రాబ్లమ్‌ అనుకుంటున్నారు రజనీ ఫ్యాన్స్‌. ‘అవల్‌’ (తెలుగులో గృహం) తెరకెక్కించిన మిలింద్‌ రావ్‌ దర్శకత్వంలో నయన తార ముఖ్య పాత్రలో చేస్తున్న సినిమా ‘వెట్రికన్‌’(మూడో కన్ను అని అర్థం). నయనతార బాయ్‌ఫ్రెండ్‌ విఘ్నేష్‌ శివన్‌ ఈ థ్రిల్లర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. టైటిల్‌ బ్రెయిలీ లిపిలో రాసి ఉండటంతో సినిమాలో నయనతార అంధురాలిగా నటించనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నవ్వులే నవ్వులు

గద్దలకొండ గణేశ్‌... రచ్చ రచ్చే

శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్న బాలయ్య, బోయపాటి

‘సాహో’ రిలీజ్‌ తరువాత తొలిసారి మీడియాతో ప్రభాస్‌

ఫన్‌ రైడ్‌.. ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’

భయపెట్టేందుకు వస్తున్నారు!

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

సీతామాలక్ష్మి రైల్వేస్టేషన్‌

మాకు పది లక్షల విరాళం

ఇక మా సినిమా మాట్లాడుతుంది

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’

పండగకి వస్తున్నాం

మరోసారి విలన్‌గా..

రాహుల్‌-పునర్నవిల ఫ్రెండ్‌షిప్‌ బ్రేకప్‌

మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ : నాని

స్టేజ్‌ పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

‘శ్రీముఖి.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌ కాదు’

రజనీకాంత్‌ 2.O అక్కడ అట్టర్‌ప్లాప్‌

ఒకే వేదికపై అల్లు అర్జున్‌, ప్రభాస్‌

‘మా’కు రాజశేఖర్‌ రూ.10 లక్షల విరాళం

పెండ్లీకూతురే.. లేపుకెళ్లడం ఫస్ట్‌టైమ్‌ చూస్తున్నా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నవ్వులే నవ్వులు

గద్దలకొండ గణేశ్‌... రచ్చ రచ్చే

శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’