‘సాహో నుంచి తీసేశారనుకున్నా’

20 Aug, 2019 16:17 IST|Sakshi

రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో సాహో టీం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌లోనూ భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

ప్రధాన పాత్రదారులు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన నీల్‌ నితిన్‌ ముఖేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘దర్శకుడు సుజీత్ ఈ సినిమా కథ బాహుబలి తొలి భాగం రిలీజ్ సమయంలోనే నాడు వినిపించాడు. కథ నచ్చటంతో వెంటనే ఓకె కూడా చెప్పాను.

కానీ ప్రభాస్‌.. బాహుబలి 2తో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్‌ ఆలస్యమైంది. నేను కూడా ఇతర సినిమాలు చేశాను. ఒక దశలో నన్ను సాహో నుంచి తీసేశారేమో అనుకున్నా. కానీ సుజీత్‌ ఇచ్చిన మాట ప్రకారం నన్ను కీలక పాత్ర కోసం మళ్లీ పిలిచారు’ అని వెల్లడించారు. ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘సాహో’ను యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈసినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు

ఆయన పాట లేకుండా నేను లేను : ఎస్పీబీ

చీర సరే.. మరి ఆ బ్యాగ్‌ ధర చెప్పరేం..!?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

వరదల్లో చిక్కుకున్న హీరోయిన్‌

సైరా.. చరిత్రలో కనుమరుగైన వీరుడి కథ

రజనీ నెక్ట్స్‌ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌!

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?

ఒకే రోజు పది సినిమాల రిలీజ్‌!

‘నా జీవితానికి శక్తినిచ్చిన ‘రాక్షసుడు’’

హర్రర్‌ సినిమాతో మాలీవుడ్‌కి!

మహేష్‌ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!

బాలయ్య కొత్త సినిమా లుక్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ప్రమాదం..!

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు

కాంబినేషన్‌ రిపీట్‌

ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది

థ్రిల్లర్‌కి సై

ఐరన్‌ లెగ్‌ ముద్ర వేశారు

మైదానంలో దిగారు

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

ఓన్లీ వన్స్‌ ఫసక్‌..

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

హ్యాట్రిక్‌ కొట్టేశాడు : బన్నీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు

ఆయన పాట లేకుండా నేను లేను : ఎస్పీబీ

చీర సరే.. మరి ఆ బ్యాగ్‌ ధర చెప్పరేం..!?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

వరదల్లో చిక్కుకున్న హీరోయిన్‌

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?