‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

19 Jul, 2019 15:52 IST|Sakshi

‘నా ఇష్టసఖి, నా జీవితానికి వెలుగు అయినటువంటి ప్రియాంకకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ హాలీవుడ్‌ స్టార్‌, ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా గురువారం 38వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆమెకు అటు బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ నుంచి ఇటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన పుట్టినరోజు వేడుకలను భర్త నిక్‌ జోనస్, తల్లి మధు చోప్రా, సోదరి పరిణితి చోప్రాతో ఫ్లోరిడాలో సెలెబ్రేషన్స్‌ చేసుకుంది. ఈ క్రమంలో తన భర్త  నిక్‌ జోనస్‌ ప్రియాంకకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ వీడియోను షేర్‌ చేశాడు. అంతేగాక జో జోనాస్, సోఫియా టర్నర్‌ వివాహంలో దిగిన ఫోటోను పోస్ట్‌ చేస్తూ ప్రత్యేక సందేశం రాశాడు. ఇందులో ప్రియాంక గులాబీ రంగు చీరలో మెరిసిపోతూ అభిమానులను ఆకర్షిస్తోంది. 

కాగా జోనస్‌ కుటంబం నుంచి కూడా ప్రియాంకకు శుభాకాంక్షలు అందాయి. అటు నిక్‌ తల్లి డెనిస్‌ మిల్లర్‌ జోనస్‌ పూర్వం ప్రియాంకతో దిగిన ఫోటో షేర్‌ చేస్తూ.. అందమైన అమ్మాయికి అందమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపింది. నిక్‌ తండ్రి పాల్‌ కెవిన్‌ జోనస్ కోడలుగా తన కుటుంబంలోకి ప్రియాంక అడుగు పెట్టడం చాలా సంతోషమని, నీ రాకతో నిక్‌తో పాటు కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయిందంటూ ప్రశంసించాడు.  ఇక మూడేళ్లుగా బాలీవుడ్‌కు సెలవిచ్చిన ప్రియాంక తాజగా ‘ద స్కై ఇజ్‌ పింక్‌’ సినిమాతో  రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

She's looking🔥🔥🔥😫😍 @priyankachopra Via @nickjonas #MrandMrsJonas . . . . . #nickyanka #prick #priyanka #nick #bollywood #hollywood #picnic #nyc #joejonas #priyankachopra #nickjonas #picnic #jophie #jsisters #jobros #ny #cannes #CANNES2019 #PCatCANNES #peecee #piggychops #quantico #TSIP #desigirl #jonasbrothers #ifIcouldtellyoujustonething

A post shared by OFFICIALPRIYANKA&NICKUPDATES (@nickyankafanpage) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’