గమ్మత్తయిన కోచ్‌

7 Oct, 2018 05:33 IST|Sakshi
నికొలస్‌ కేజ్‌

ఏదైనా సినిమాలో తమ పాత్రకు అనుగుణంగా డ్యాన్సింగ్‌కో, కొత్త భాష నేర్చుకోవడానికో నటీనటులు ట్రైనర్స్‌ని పెట్టుకుంటారు. అయితే హాలీవుడ్‌ యాక్టర్‌ నికొలస్‌ కేజ్‌ మాత్రం తాగడం కోసం ఓ కోచ్‌ను పెట్టుకున్నారు. ‘లీవింగ్‌ లాస్‌వేగాస్‌’ అనే చిత్రంలో మద్యానికి బానిసైన రచయితగా నికొలస్‌ నటించాలి. ఆ పాత్ర కోసం డ్రింకింగ్‌ కోచ్‌ని పెట్టుకోవల్సి వచ్చింది. సినిమా షూటింగ్‌ చేసే రోజులన్నీ అతన్ని సెట్లోనే ఉండమని, అతని ఆహార్యాన్ని గమనిస్తూ ఈ సినిమాను పూర్తి చేశారట. ఈ విషయాన్ని ఇటీవల నికొలస్‌ తెలిపారు. ఈ సినిమాకు గాను బెస్ట్‌ యాక్టర్‌గా కేజ్‌ ఆస్కార్‌ అవార్డ్‌ గెలుచుకున్నారు. అన్నట్లు.. నికొలస్‌కు మద్యం అలవాటు లేక కోచ్‌ని పెట్టుకున్నారను కుంటున్నారా? అదేం లేదు. అయితే బానిస అయిన వ్యక్తిగా నటించాలి కదా.. అందుకే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌ గాయకుడిని తీసేసిన సల్మాన్‌

‘నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శంకర్‌’

‘గల్లీ బాయ్‌’ రీమేక్‌లో మెగా హీరో

‘విశ్వదర్శనం’ టీజర్‌ లాంచ్‌

శివకార్తికేయన్‌తో ‘హలో’ బ్యూటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గల్లీ బాయ్‌’ రీమేక్‌లో మెగా హీరో

‘విశ్వదర్శనం’ టీజర్‌ లాంచ్‌

శివకార్తికేయన్‌తో ‘హలో’ బ్యూటీ

మరో వారసురాలి ఎంట్రీ!

జయలలిత స్ఫూర్తితోనే..!

మంచి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి